సెట్స్ లో ఆ నొప్పి భరించలేక సినిమానే వదిలేద్దాం అనుకున్నా.. జాన్వి కపూర్ షాకింగ్ కామెంట్స్..?!

స్టార్ బ్యూటీ జాన్వి కపూర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా ప్రేక్షకులకు కనిపించకపోయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ స‌ర‌సన దేవర సినిమాతో పాటు.. రామ్ చరణ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటే జాన్వి ప్రస్తుతం బాలీవుడ్‌, టాలీవుడ్ అని తేడా లేకుండా […]

సినిమాలో సన్నివేశాలు పండాలని.. ఫుడ్ కూడా తినకుండా నటించిన స్టార్ సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..?!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ నటినటులుగా ఎదగాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి క్రమంలో సినిమా కోసం ప్రాణం పెట్టి మరి పని చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో ఈ విషయం నిరూపించబడింది. ఒక సినిమా అద్భుతంగా రావాలంటే దానిలో పనిచేసే ప్రతి నటుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక కొంతమంది సెలబ్రిటీ సినిమాలోని ఏదైనా ఒక సన్నివేశం బాగా రావాలంటే ఫుడ్ తినడం కూడా మానేసి మరి ఆ సన్నివేశాన్ని పండించిన […]

జెనీలియా అభిమానులకు శుభవార్త.. తెలుగులో రీ ఎంట్రీ కి సిద్ధమవుతున్న స్టార్ హీరోయిన్..?!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన జెనీలియాకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈమె నటించిన బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో నటించి మెప్పించిన ఈ చిన్నది.. తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా 2012లో నా ఇష్టం సినిమా తర్వాత తెలుగులో ఎటువంటి సినిమాల్లోనూ జెనీలియా నటించలేదు. బాలీవుడ్ నటుడు నితీష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు […]

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే..?!

టాలీవుడ్ ఆడియన్స్‌కు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ప‌లు సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరించిన జానీ మాస్టర్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో కి కూడా జడ్జిగా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. అలాగే కామెడీ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. కాగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఇటీవ‌ల‌ జరిగిన ఎలక్షన్స్ […]

పవన్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు డుమ్మా కొట్టిన అల్లు ఫ్యామిలీ.. మరోసారి వెలుగులోకి వివాదం..?!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మెగా కుటుంబంలో చిచ్చును రాజేసినట్లయింది. ఇన్నాళ్లు కుటుంబాల్లో ఎన్ని విభేదాలు ఉన్న కుటుంబమంతా కలిసికట్టుగా కనిపించేవారు. కానీ ఏపీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా మెగా కుటుంబం రెండుగా చీలిపోయినట్లు అయింది. ఈ వివాదానికి ఐకాన్ స్థార్‌ ప్రధాన కారణంగా మారాడు. ఏపీ ఎన్నికల పర్యటనలో కుటుంబానికి విరుద్ధంగా ఆపోజిట్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లి తీవ్ర ధూమారానికి కారణమయ్యాడు అల్లు అర్జున్. అయితే బన్నీ ప్రచారం చేసిన పార్టీకి కాకుండా.. వేరే పార్టీ అధికారంలో […]

కథ, కథనాలే కాదు.. ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.. ‘ దేవర ‘ పై అంచనాలు పెంచేసిన స్టార్ నటుడు.. ?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాషూట్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. హై ఓల్టేజ్ యాక్షన్ […]

ఇండియన్ మూవీ లో ‘ సలార్ ‘ సరికొత్త రికార్డ్.. అదేంటంటే..?!

రాజమౌళి తర్వాత ప్రభాస్ లాంటి సాలిడ్‌ కటౌట్‌ను ప్రశాంత్ నీల్‌ మాత్రమే పర్ఫెక్ట్ గా వాడుకున్నారు అంటూ అభిమానులు ఇటీవల వచ్చిన సలార్ సక్సెస్ తో తెగ సంబ‌రాలు చేసుకున్న‌ సంగతి తెలిసిందే. మూడు గంటల రన్ టైం తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను భారీ లెవెల్ ఆకట్టుకుంది. దీంతో సిని లవర్స్ కోసం రిపీటెడ్ గా షోలు వేశారు మేకర్స్. స్టోరీ గందరగోళంగా అనిపించినా.. సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్ ముందు అవన్నీ డీలా ప‌డిపోయాయి. […]

చరణ్ -ఎన్టీఆర్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సరే హ్యాపీగా లేని జాన్వి కపూర్.. కారణం అదేనా..?

జాన్వి కపూర్ ..శ్రీదేవి ముద్దుల కూతురు .. ఆ స్టేటస్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది .. ఇది కాదు అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు .. ఎందుకంటే ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటుంది . శ్రీదేవి కు ఉన్న స్టేటస్ తో పలుకుబడితోనే జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఏకంగా ఎన్టీఆర్ సరసన డెబ్యూ ఇచ్చె ఛాన్స్ జాన్వి కపూర్ అందుకుంది […]

ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమా రీ రిలీజ్ చేస్తే నా.. రచ్చ రంబోలానే..!

పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఈ పేరు ఎలా ఇండస్ట్రీలో టామ్ టామ్ అవుతుందో మనందరం చూస్తున్నాము. కొందరు పవన్ కళ్యాణ్.. మరికొందరు పవర్ స్టార్ .. మరి కొందరు పిఠాపురం ఎమ్మెల్యే గారు ..రకరకాల పేర్లతో పవన్ కళ్యాణ్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదే మూమెంట్లో సరికొత్త విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా.. ఈ క్రేజీ మూమెంట్లో […]