ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమా రీ రిలీజ్ చేస్తే నా.. రచ్చ రంబోలానే..!

పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఈ పేరు ఎలా ఇండస్ట్రీలో టామ్ టామ్ అవుతుందో మనందరం చూస్తున్నాము. కొందరు పవన్ కళ్యాణ్.. మరికొందరు పవర్ స్టార్ .. మరి కొందరు పిఠాపురం ఎమ్మెల్యే గారు ..రకరకాల పేర్లతో పవన్ కళ్యాణ్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదే మూమెంట్లో సరికొత్త విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా..

ఈ క్రేజీ మూమెంట్లో ఆ క్రేజీ సినిమా రీ రిలీజ్ చేస్తే కచ్చితంగా ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది అని భావిస్తున్నారు . ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది . ఈ మధ్యకాలంలో సినిమాలను ఎక్కువగా రీ రిలీజ్ చేస్తున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా కూడా జులై 15వ తేదీ రీ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా రీ రిలీక్ చేస్తే బాగుంటుందని..

ఆయన పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతుంది అంటున్నారు అభిమానులు . ఒక లాయర్గా అమ్మాయిల గురించి ఎంత బాగా వివరించారో అమ్మాయిల రక్షణ గురించి ఎంత బాగా డైలాగ్స్ చెప్పారో.. మనం చూసిందే.. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను ఈ మూమెంట్లో రీ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మంచి టాక్ అందుకుంటారు అంటున్నారు ఫ్యాన్స్ చూద్దాం మరి ఫాన్స్ డిమాండ్ ను డైరెక్టర్ ఏ విధంగా సాటిస్ఫై చేస్తారో..???