ప్రభాస్ తర్వాత సందీప్ రెడ్డివంగా వర్క్ చేయబోయేది ఏ హీరోతోనో తెలుసా.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని కాంబో..!

సందీప్ రెడ్డి వంగ ..ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్స్ ఉన్నా కూడా యంగ్ జనరేషన్ బాగా లైక్ చేసే డైరెక్టర్ . యానిమల్ సినిమాతో బిగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బోల్డ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు..
యానిమల్ సినిమాలో కొన్ని సీన్స్ గాను ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్కి కూడా గురయ్యారు . బడా బడా ప్రముఖులు.. ప్రముఖ రాజకీయ నేతలు ..స్టార్స్ ఆయన సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ బాగోవు అంటూ కాంట్రవర్షియల్ గా ఉంటాయి అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు .

అయినా సరే తన కంటెంట్ ని తాను ఎంకరేజ్ చేసుకునే విధంగా మాట్లాడుకొని తన తప్పులను కవర్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ . అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ.. అనిమల్ సినిమాతో బాగా బాగా క్రేజ్ సంపాదించేసుకున్నాడు. కాగా ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది . ప్రభాస్ తర్వాత సందీప్ రెడ్డివంగా ఏ హీరోతో సినిమాను ఓకే చేశాడు అన్న విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సందీప్ రెడ్డివంగా మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించాలి అనుకుంటున్నారట. సందీప్ రెడ్డి వంగ బోల్డ్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్టే కెరియర్ ఏ రేంజ్ లో మారిపోతుందో అందరికీ తెలిసిందే.. ఈ కాంబోను అసలు ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఒక్కవేళ్ల ఆ కాంబో సెట్ అయితే మాత్రం నా సమీ రంగా ఇక కుమ్మి కుమ్మి పడేస్తాడు సందీప్..!!