ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు కూడా వీటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అలాగే వారి అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ ను నెటింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. అలా ఈ పై ఫోటోలో ఇన్నోసెంట్ గా కనిపిస్తున్న ఓ హీరోయిన్ స్కూల్ టైమ్ పిక్ నెటింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. సౌత్ టు నార్త్ భారీ […]
Author: Editor
జైలర్ తర్వాత ఆ మ్యాటర్ లో అస్సలు తగ్గేదెలే అంటున్న రజినీకాంత్.. అదేంటంటే..?!
రజనీకాంత్ సినిమాల విషయంలో దర్శకులకంటే.. స్టోరీ కంటే.. ఆ ఒక విషయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారంటూ వార్తను నెటింట వైరల్ అవుతున్నాయి. ఏమున్నా లేకపోయినా ఆ విషయంలో మాత్రం తను నటించే కథలో కచ్చితంగా ఇంపార్టెంటెన్స్ ఇస్తున్నాడని సమాచారం. జైలర్లో వర్కౌట్ అయిన ఆ ఫార్ములానే నెక్స్ట్ సినిమాలను కంటిన్యూ చేస్తున్నాడు తలైవార్. అయితే రజనీకాంత్ సినిమా సక్సెస్ కోసం తీసుకుంటున్న ఆ జాగ్రత్తలు ఏంటో.. ఆ సెంటిమెంట్ ఏమైఉంటుందో ఒకసారి చూద్దాం. […]
నేషనల్ వైడ్ ప్రమోషన్స్ లో ‘ కల్కి ‘ టీం.. నాగ్ అశ్విన్ నయా స్ట్రాటజీ అదుర్స్ .. ?!
పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంత మోస్ట్ అవెయిటెడ్ గా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898ఏడీ. మరో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ డిష్టోఫియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. దీంతో మూవీ టీం కొత్త ప్లాన్ వేసి మరి ప్రమోషన్స్ తో […]
నటాషా తో డివోర్స్ రూమర్లకు చెక్ పెట్టిన హార్దిక్.. ఏం చెప్పాడంటే..?!
టి20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 రౌండ్లో టీమిండియా చోటు దక్కించుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే కూడా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్లో హార్దిక్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ లో మాత్రం హార్దిక్కు అవకాశం రావడం లేదు. రాబోయే మ్యాచ్లలో అవకాశం వస్తే తప్పకుండా తన సత్తా చాటుతాడు అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. […]
మహేష్, రాజమౌళి మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. మ్యాటర్ ఏంటంటే..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధర్శక ధీరుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకునే విధంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే మహేష్.. ఈ సినిమా కోసం బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తున్నాడట. దానికోసం […]
‘ కల్కి ‘ ట్రైలర్.. సాక్ష్యం చూపించి మరి కాపీ ఆరోపణలు చేసిన ఆర్టిస్ట్.. ఇలా దొరికిపోయావేంటి అశ్విన్..?!
కల్కి సినిమా కౌంట్డైన్ స్టార్ట్ అయింది. మరో రెండు వారాల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్, దిశాపటాని లాంటి ప్రధాన తారాగణం అంతా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ పై.. అశ్విని దత్త్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ […]
ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ మామ.. భార్యతో కలిసున్న రొమాంటిక్ పిక్స్ వైరల్..?!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు టాలీవుడ్ ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కాగా ప్రస్తుతం దిల్ రాజు ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య పిల్లలతో కలిసి అమెరికా అందాలను ఆస్వాదిస్తూ ఫోటో సెషన్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం వీరి అమెరికన్ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో దిల్ రాజు, తన భార్య తేజస్వినితో ఎంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. దిల్ రాజు […]
లైఫ్లో ఒత్తిడితో కూడిన బంధం అవసరం లేదు.. డేటింగ్ వార్తల పై టాలీవుడ్ స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..?!
యమదొంగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ బ్యూటీ మమతా మోహన్దాస్కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రాళ్ళను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత పలు సినిమాల్లో వరస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోయింది. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలని చెబుతూ ఉంటారు. అయితే నటనలో ఈ అమ్మడుకు […]
తన పెద్ద కూతుర్ని హీరోయిన్ చేయాలనుకున్న మెగాస్టార్.. కానీ వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏంటంటే..?!
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షణాదిమంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. ఏడుపాదుల వయసుమీద పడుతున్నా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక మెగాస్టార్ వారసుల విషయానికి వస్తే వాళ్లు తండ్రికి లాగా మొదటి నుంచి శ్రమించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నాన్న మెగాస్టార్. కాబట్టి వారికి ఇండస్ట్రీలో సులువుగా అవకాశాలు దక్కుతాయి. ఒకటి, […]









