సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వార్ 2.. వార్‌ తప్పేలా లేదుగా..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ కంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ వల్ల సినిమాలపై రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో స్టార్ హీరోలు మొదలుకొని.. చిన్న హీరోల వరకు అందరి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో తెలిసిందే. ఆ సినిమాలను యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ దానిని డి గ్రేడ్‌ చేయడానికి చూస్తున్నారు. ఇటీవల కాలంలో మనం […]

టాలీవుడ్ స్టార్ హీరోలంతా బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా ఇవి ఉండాల్సిందే..!

ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించిన తర్వాత వారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో కచ్చితంగా ఉంటుంది. వారి సినిమాల విషయాల్లోనే కాదు.. పర్సనల్ విషయాలు కూడా తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు జనం. ఇలాంటి క్రమంలోనే మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కచ్చితంగా బయటకు వెళ్లాలంటే తమతో తీసుకువెళ్లే వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాం. రామ్ చరణ్: మెగాస్టార్ నట వార‌సుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో […]

నందమూరి థమన్ కాదు.. NBK థమన్.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా కొల్లి బాబి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న రిలీజైన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. అలా సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే ప్ర‌పంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళు కొల్లగొట్టినట్లు టీం వివరించారు. అంతేకాదు.. బాలయ్య సినిమాతో వరుసగా నాలుగోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రగ్యా జైస్వాల్, శ్ర‌ధ్ద […]

ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరు ప్రస్తుతం అంతట మారుమోగిపోతుంది. త్వరలో ఆమె టాలీవుడ్ బిజీ బ్యూటీ అయిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నా ఐశ్వర్య.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ స‌ర‌సన ఐశ్వర్యతో పాటు.. మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా మంగళవారం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి పేరు ఒకసారిగా మారుమోగింది. ఈ క్రమంలోని ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ […]

స్పిరిట్ కు మ‌రింత లేట్‌.. సందీప్‌కు ఎదురు చూపులు త‌ప్పేలా లేవే..!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెట్టుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నుంచి రానున్న ప్రతి ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్‌ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు.. ఆయన మరో సినిమా ఫౌజి కి కూడా సిద్ధమవుతున్నాడు. హ‌నురాఘవపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి […]

లో కాస్ట్‌.. హెవీ ర‌న్ టైంతో పుష్ప 2.. మ‌రోసారి సాలిడ్ బుకింగ్స్ షురూ..!

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. గతేడాది చివర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పుష్ప గాడి ర్యాంపేజ్‌ చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా స‌క్స‌స్ పరంగా అద‌ర కొట్టడమే కాదు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బ్లాక్ […]

డాకు మహారాజు ఊచకోత.. 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఎంతంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. ఈ సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక బాలయ్య హేట్రిక్‌ సక్సెస్‌తో దూసుకుపోతున్న క్రమంలో.. రిలీజ్ అయిన డాకు మహారాజ్ పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచ‌నాల‌కు తగ్గట్టుగానే సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య […]

” సంక్రాంతికి వస్తున్నాం ” సెకండ్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ […]

ఆ స్టార్ హీరో న‌న్ను న‌లిపేశాడు.. ప్ర‌భాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్‌..!

ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్లుగా అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు. తర్వాత సినిమాలకు దూరమై ఇండస్ట్రీ నుంచి మాయమవుతారు. వారు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు.. అనేది కూడా చాలామందికి తెలియదు. అలా తెలుగులో పలు సినిమాల్లో నటించి చిటుకున కనుమ‌రుగైన హీరోయిన్లలో సంజన గల్రాని కూడా ఒకటి. తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత అడపా ద‌డపా సినిమాల్లో […]