ఆ డైరెక్టర్‌తో సినిమానా.. వద్దు బాబోయ్ వద్దు తారక్ ను రిక్వెస్ట్ చేస్తున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు. తను న‌టించిన‌ ప్రతి సినిమాతో అంతకంతకు మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్న తారక్.. భవిష్య సినిమాలోని రూ.300 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపంతుండడం విశేషం. అయితే తార‌క్ తన సినీ కెరీర్‌లో ఎంతగానో అభిమానించే దర్శకల్లో వెట్రిమారన్‌ కూడా ఒకరు. గతంలో వెట్రిమార‌న్ డైరెక్షన్‌ ఓ సినిమా చేయాలని ఉందంటూ ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. అయితే ఇటీవల కాలంలో […]

ఈ తొర్రిపళ్ళ చిన్నారి టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. మెగా హీరోల లక్కీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. తర్వాత స్టార్ హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. ఈ అమ్మడి తండ్రి ఇప్పటికే ఇండస్ట్రీలో దగ్గజ న‌టుడుగా స్థిరపడ్డాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీ తో పాటు.. బాలీవుడ్‌లోను తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో అమ్మడికి త్వరగా ఎంట్రీ వచ్చేసింది. తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన […]

‘ తండేల్ ‘ వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. చైతు టార్గెట్ ఎంతంటే..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా న‌టించిన‌ తాజా మూవీ తండెల్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాను.. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. గీతా సంస్థ ఫ్యామిలీ హీరోలపై కాకుండా ఇంత రేంజ్ లో ఖర్చుపెట్టి తెర‌కెక్కిస్తున్న మొదటి సినిమా […]

ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అట్లీ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్ర‌మంలో స్టార్ హీరోలు సైతం మల్టీ స్టార‌ర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎన్టీఆర్, చరణ్ కాంబోలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక‌ తారక్‌ ప్రస్తుతం మరోసారి హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2తో బాలీవుడ్ బిగెస్ట్ మల్టీ స్టార‌ర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ మల్టీస్టారర్ ను […]

పొలిటిషన్‌గా మారిన.. పవన్ సినిమాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాజకీయాలోను తనదైన ముద్ర వేసుకొని ఏపీ డిప్యూటీ సీఎంగా విధుల నిర్వర్తిస్తున్న బిజీగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీ స్కెడ్యూల్‌లోను ప‌వ‌న్‌ తన సినిమాల పరంగా మరోసారి సత్త చాటుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా హరిహర వీరమల్లు సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. […]

హీరోతో సహా మొత్తానికి కండిషన్స్ అప్లై.. రాజమౌళి మాస్ వార్నింగ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న తాజా మూవీ SSMB 29. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో.. ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జక్కన్న యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెర‌కెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు […]

విజయ్‌తో బాక్స్ ఆఫీస్ పోటీకి సిద్ధమైన తారక్..!

సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌కు పెద్ద పండుగ. ఈ క్రమంలోనే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడాది వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య.. డాకుమారాజ్‌, రామ్ చరణ్.. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలతో రంగంలోకి దిగారు. అయితే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్‌గా నిలవగా.. బాలయ్య డాకు మహారాజ్ పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఒక గేమ్ ఛేంజ‌ర్‌ మాత్రమే.. ఆడియన్స్‌ను నిరాశపరిచి.. […]

డైరెక్టర్ అనిల్‌కు ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఆ హీరోతో సినిమా చేయాల్సిందే అంటూ..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అనిల్.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి సినిమా కలెక్షన్ల పరంగా భారీ ప్రాఫిట్ సంపాదిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో అనిల్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. […]

పద్మభూషణ్ శోభన ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఎంతోమంది ముద్దుగుమ్మలు సినీ కెరియర్‌తో పాటు.. వైవాహిక జీవితానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మ్యారీడ్ లైఫ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంత‌మంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి వైపు ద్యాస‌ మళ్లించకుండా కేవలం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి వారిలో ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ శోభన కూడా ఒకటి. ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. […]