నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం అఖండతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తూ అన్ స్టాపబుల్ షో తో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ కూడా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన […]
Author: Editor
మెగా – నందమూరి వారసుల మధ్య ఉన్న కామన్ పాయింట్.. అదే..!
మెగా నందమూరి వార్ గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జరుగుతూనే ఉంది. అటు చిరంజీవి కూడా తన వారసుడుగా రామ్ చరణ్ ని సినిమాలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు మరో నందమూరి వారసుడు ఇంకా సినిమాల్లోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మెగా నందమూరి వారసుల్లో ఓ కామన్ పాయింట్ ఉందని తెలుసా? ఇంకా సినిమాల్లో ఒక రాని బాలకృష్ణ […]
వాల్తేరు వీరయ్యలో అదే హైలెట్… లిప్‌లాక్ కేక పెట్టించిందట…!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న పక్కా మాస్ యాక్షన సినిమా వాల్తేరు వీరయ్య ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కనుగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తుంది. దీంతోపాటు ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. […]
రకుల్ ఇంత పెద్ద ఉచ్చుల్లో చిక్కుకుందా… కెరీర్ డేంజర్‌లోనే…!
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఆ రచ్చ ఎప్పటికి కూడా టాలీవుడ్ ను విడిచి పోలేదు. ఈడీ ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటికీ కూడా విచారణ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ మరోసారి విచారణకు రమ్మని షాక్ ఇచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఆమెను గత సంవత్సరం విచారించిన ఈడీ.. తాజాగా […]
ఇండియాలో అవతార్ 2 రికార్డుల మోత… ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లో తెలుసా..!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 55వేల స్క్రీన్ లలో అవతార్ 2 గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మనదేశంలోనే అన్ని భాషల్లో కలిపి దాదాపు 4500 స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు మోగించేసింది. అవతార్ 2 గతంలో ఏ సినిమాకు లేనంతగా ఈ సినిమాకు బుకింగ్స్ జరిగాయి. […]
బిగ్‌బాస్ హౌస్‌లో రేవంత్ దారుణాలు.. ఇనయాను అక్కడ పట్టుకుని నలిపేసి…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు మరో 72 గంటలకు సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ సీజన్ ఫైనల్ విన్నర్ ఎవరో అనే ప్రశ్న అందరిలో హట్ టాపిక్‌గా మారిందిది. సోషల్ మీడియాలో మాత్రం ఈ సీజన్ విన్నర్ రేవంత్ అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్‌లు పెడుతున్నారు. అయితే గూగుల్‌లో నిన్నటి వరకు రోహిత్ విన్నర్ అని చూపించగా ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు సంబంధించిన సమాచారం అంతా […]
ఆ హీరోలకు బాలయ్య దెబ్బతో దబిడి దిబిడేనా…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6గ్రాండ్ ఫినాలేకు 72 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రాబోయే సీజన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ సీజన్ మాత్రం ఇప్పటివరకు జరిగిన సీజన్లకుకన్నా అతి తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సీజన్ గా మిగిలిపోయింది. మరోవైపు బిగ్ బాస్ షో విషయంలో నాగార్జున కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. తాను ఎంతగా కష్టపడినా సోషల్ మీడియాలో నెగటివ్ […]
త్రిబుల్ ఆర్ కు ఇంత దారుణ అవమానమా… రాజమౌళి ఏంటి ఇది…?
ఈ సంవత్సరం పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సూపర్ హిట్ సినిమాలలో ఐఎండిబి ర్యాంకింగ్స్ లో త్రిబుల్ ఆర్ సినిమా అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లో మాత్రం త్రిబుల్ ఆర్ తన స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. అయితే ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ సినిమాలు జాబితా విడుదల చేసింది గూగుల్ అందులో త్రిబుల్ ఆర్ సినిమా నాలుగో స్థానానికి పడిపోయింది. గూగుల్‌లో భారీగా ట్రెండ్ అయిన భారతీయ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. రణబీర్ […]
పవన్‌ను బాలయ్య ఇలా ఇరికించబోతున్నాడా… మామూలు రచ్చ కాదురోయ్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతిగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 ఎవరు ఊహించని రీతిలో మొదటి సీజన్ కంటే భారీ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతుంది. ఇప్పటికే మొదటి ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ అవ్వగా ఆరో ఎపిసోడ్ నుంచి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుందా ? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఆరో ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న ప్రోమో […]








