నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున వీరసింహా రెడ్డి సినిమాలో షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నా బాలకృష్ణ ఈ సినిమా తో పాటు అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఓ టాక్ షో కు హోస్ట్ గా చేయడం…. తన వాక్ […]
Author: Editor
బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరో…!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవగా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమనుల అంచనలకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఈ సమయంలోనే బాలకృష్ణ తన తర్వాత సినిమాని వరుస […]
వెంకటేష్ సినిమా కాపీ కొట్టి అవతార్ తీశారా…ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్…!
ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇచ్చిన విజువల్ వండర్ కు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా చుస్తున అంత సేపు ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విషయంలో, నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ప్రేక్షకుడు పెట్టే టిక్కెట్ డబ్బులకు గిట్టుబాటు అవుతుందని ప్రేక్షకుల నుంచి […]
అబ్బబ్బా… ఈ హీరోయిన్లకు హీరోలకు మించిన క్రేజ్ రా బాబు…!
సినిమా పరిశ్రమలో హీరోలదే పై చేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం కేవలం హీరోలకే సాధ్యం. అతికొద్దీ మంది దర్శకులు మాత్రమే హీరోలు- హీరోయిన్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్ కి రప్పిస్తారు. హీరోయిన్లలో కూడా కొందరు ఏ స్టార్ హీరో లేకుండా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగల దమ్ము ఉన్నవారు ఉన్నారు. మన సౌత్ స్టార్ హీరోయిన్స్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలామంది చేశారు. వారిలో అతి కొద్ది […]
బ్రేకింగ్: బిగ్ బాస్ టాప్ – 3 కంటెస్టెంట్స్ వీళ్లే…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు మరి కొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే గత రాత్రి శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మిగిలారు. ఈ సందర్భంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నా దానిపై సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ భారీ అట్టర్ ప్లాఫ్ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. అయితే ఇప్పుడు ఏ సీజన్లో లేనంతగా ఈ ఫినాలేకు పొలిటికల్ […]
మంచు మనోజ్ రెండో పెళ్లి వెనక ఇంత పెద్ద కథ నడుస్తోందా… వామ్మో ఇన్ని ట్విస్టులా…!
మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన మంచు మనోజ్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను తెచ్చుకున్నాడు. కానీ తక్కువ కాలంలోనే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాడు. ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మొదటి భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత […]
రేవంత్ ని చీట్ చేసిన సొంత తల్లి… ఏ మదర్ కూడా చేయని దారుణమైన పని..!
ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ప్రముఖ సింగర్ రేవంత్ కూడా ఒకరు.. రేవంత్ మొదట నుంచి టాస్కుల్లో హౌస్‌లో అతని కొట్టేవాడు లేడు. కానీ అతని వ్యక్తిత్వంలో మాత్రం ఎప్పుడూ ఎక్కడో వెనక స్థానంలో ఉన్నాడు. తన తోటి హౌస్ మెంబర్లను ఎప్పుడు చులకనగా మాట్లాడటం, నేనే గొప్ప అని ఫీల్ అవ్వటం, రేవంత్ టాస్క్ లో ఫిజికల్‌గా ఎదుటివారి మీద చేయి చేసుకోవటం, ఓటమిని తట్టుకోలేని తత్వం.. ఇలా చూసుకుంటే రేవంత్ లో […]
ఎన్టీఆర్ సినిమాతో కళ్యాణ్ రామ్..మరోసారి హిట్ అందుకోబోతున్నాడా..!
నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోలలో ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరో హీరో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఇటు సినిమాల్లో హీరోగా ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాలు పరంగా చూసుకుంటే ఆయన ప్రతి సినిమా కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఎప్పుడు కొత్తదనం కోరుకునే కళ్యాణ్ రామ్ హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. […]
షాపింగ్: మహేష్- నమ్రత మధ్య గొడవలా.. కారణం ఎవరో తెలుసా..!
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ కపుల్స్ లో మహేష్ బాబు- నమ్రత కూడా ఒకరు. ఇక వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు గౌతమ్, సీతారా అనే ఇద్దరు పిల్లలు, అయితే పెళ్లి తర్వాత నమ్రత నటనకు స్వస్తి చెప్పి ఘట్టమనేని ఇంటి బాధ్యతలను అందుకుంది. సూపర్ స్టార్ భార్యగా పిల్లలకు తల్లిగా, బిజినెస్ ఉమెన్ గా రానిస్తుంది. ఎప్పుడు మహేష్ కు అండగా ఉండే నమ్రత బయట కనిపించడం కానీ, మహేష్ లేకుండా ఇంటర్వ్యూలు […]









