టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సూటిపోటి మాటలు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సొంత కుటుంబం నుంచి సరైన మద్దతు లేదు. ఎప్పుడు అయితే స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి సినిమాలు వచ్చాయో అప్పటినుంచి నందమూరి- తెలుగుదేశం అభిమానులు కూడా తారక్ ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు. యమదొంగ తర్వాత కెరీర్ పరంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన హిట్ లేదు. మళ్లీ టెంపర్ […]
Author: Editor
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే : మహేష్- రాజమౌళి సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరో…!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్ల గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి మంచి అంచనాలు ఏర్పడింది.మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమా అవటంతో […]
ఎన్టీఆర్ సూపర్ హిట్ రీమేక్ కోరిక బాలయ్య అలా తీర్చుకున్నాడా…!
నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పౌరాణికం- సాంఘికం- భక్తి- జానపదం ఇలా ఏ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే పాతాళభైరవి లాంటి జానపద సినిమాలో నటించారు. 1951లో వచ్చిన ఈ సినిమాకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించరు. ఎన్టీఆర్ తన కేరీర్ బిగినింగ్‌లోనే చూపించిన ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో హీరోన్లుగా కే.మాలతి- సావిత్రి- గిరిజ- సురభి- కమలాబాయి […]
ఆ హీరో చిలిపి పనితో భోరున ఏడ్చేసిన రంభ… స్టార్ డైరెక్టర్ వార్నింగ్..!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలు అంటేనే ప్రధనంగా హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు పడాల్సిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జెడి చక్రవర్తి- రంభ జంటగా బొంబాయి ప్రియుడు సినిమా వచ్చింది. పెళ్లి సందడి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎవరైనా కొత్త హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న రాఘవేంద్రరావు- జేడి చక్రవర్తి తో పాటు అప్పటికే ఫామ్ లో ఉన్న రంభను హీరోయిన్‌గా తీసుకుని బొంబాయి ప్రియుడు సినిమా తీసారు ఈ సినిమాలో పాటలు అన్నీ ఎంతో సూపర్ […]
పవన్ బ్లాక్‌బస్టర్ అత్తారింటికి దారేది వెనక ఇన్ని ట్విస్టులు ఉన్నాయా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 2008లో వచ్చిన జల్సా సినిమా తర్వాత చాలా రోజులు పాటు సరియైన హిట్ అందుకోలేదు.. మధ్యలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వెళ్లారు. జల్సా తర్వాత ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత చేసిన కొమరం పులి, పంజా వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. పవన్ అభిమానులు కూడా బాగా నిరుత్సాహంలో ఉన్నారు. అలాంటి సమయంలో హరీశంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ […]
ఆ స్టార్ డైరెక్టర్ ఓవర్ యాక్షన్… వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలు దర్శకులు కూడా ఎన్టీఆర్‌తో సినిమాలు చేయ్యాడాని రేడి అవుతున్నారు. తాజా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్‌తో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నంటిచబోతున్నడు. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో […]
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల భార్యలు ఆ విషయంలో అంత తోపుల.. భర్తలనే మించిపోతున్నారుగా..!
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఏ టీమ్ ఈ సీజన్లో విజయం సాధిస్తుందని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ టీమ్స్ లో ఆటగాళ్ల గురించి కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో ఆడే టీమ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి.. అయితే ఈ టీమ్ కి ఏ టీమ్ కి లేని ఓ ప్రత్యేకత ఉంది. ఈ టీమ్‌లో […]
షాకింగ్: రానా తండ్రి కాబోతున్నాడు.. క్లారిటీ ఇచ్చేసిన మిహికా..!
దగ్గుబాటి మూడోతరం హీరో రానా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా కొనసాగుతున్నాడు. ఇక 2020 ఆగస్టు 8న రానా- మిహిక బజాజ్ వివాహం చేసుకున్నాడు. ఈ జంట టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన ప్రతి విషయాలను తన స్నేహితులతో సన్నిహితులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు […]
లక్ష్మీ ప్రణతి – ఎన్టీఆర్‌కు అన్ని కండిషన్లు పెట్టిందా.. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్‌కు తాత పోలికలే కాకుండా తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పై ఇప్పటివరకు ఎలాంటి రోమర్లు కూడా లేవు. అంతేకాకుండా తన కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాడు. నారా […]









