చిరంజీవి హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణంలో విలక్షణ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చూడాలని ఉంది సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కలకత్తా నేపథ్యంలో వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రధానంగా చిరంజీవి రైల్వేస్టేషన్లో హీరోయిన్ అంజలా ఝవెరీకి లైన్ వేసే సన్నివేశం ఎంతో మెమొరబుల్ గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సన్నివేశం గురించి తాజాగా దర్శకుడు గుణశేఖర్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. “చిరంజీవి గారికి […]
Author: Editor
స్టార్ హీరోయిన్ దివ్యభారతి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు ఇవే..!
అందాల రాశి దివ్యభారతి మరణించి ముప్పై ఏళ్లు గడుస్తోంది. ఈరోజు ఆమె వర్ధంతి అవడంతో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పట్లో దివ్యభారతి ట్రెండింగ్ హీరోయిన్. కేవలం పంతొమిదేళ్ల వయసులోనే తన అందం నటనతో బాలీవుడ్‌ను షేక్ చేసింది. దిల్ కా క్యా కసూర్, దివానా, రంగ్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా తెలుగులో బొబ్బిలిరాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, ధర్మక్షేత్రంతో సహా మరికొన్ని సినిమాల్లో […]
షాకింగ్: కృష్ణ – విజయనిర్మల అన్నా చెల్లెలుగా నటించిన సినిమాలు ఇవే…!
నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ విషయానికి వస్తే.. కృష్ణ – ఇందిరాదేవితో వివాహం అవ్వగా తర్వాత.. మరో అగ్ర హీరోయిన్ విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక కృష్ణ- విజయనిర్మల భార్యాభర్తలు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే వీరిద్దరూ […]
చిరంజీవి.. ఆ స్టార్ ప్రొడ్యుసర్ కాంబినేషన్ వెనక ఎవ్వరికి తెలియని హిస్టరీ ఉందా..!
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత సి అశ్వినీ దత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి- అశ్వినీదత్ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒకటి ప్లాప్ అయ్యింది. అసలు వీరి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందం. జగదేకవీరుడు అతిలోకసుందరి: తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి హీరోగా నిర్మాత సి. అశ్వినీ దత్ కలయికలో తొలి […]
వసుంధరకు ఎంతో ఇష్టమైన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..!
సీనియర్ హీరో బాలకృష్ణ తన సినిమా పొలిటికల్ లైఫ్ లో కుటుంబాన్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయరు. ఈ సూత్రాన్ని ఆయన తన తండ్రి ఎన్టీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నారు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు వారసులు ఏనాడు కూడా ఆయన రాజకీయ వ్యవహారాల్లో తలదొరచలేదు వీరంతా ఎన్టీఆర్‌కు రాజకీయపరంగా పూర్తి దూరంగా ఉండేవారు. ఇక ఇప్పుడు బాలయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఏనాడు బాలయ్య పదవిని అడ్డం పెట్టుకుని పైరవీలు […]
ఆ ముగ్గురు హీరోయిన్లు అంటే బాలయ్యకు చాలా స్పెషల్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కెరీర్ ప్రారంభంలో బాలయ్య, విజయశాంతి, సుహాసిని, రాధా, భానుప్రియ లాంటి హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేశారు. బాలయ్య కెరీర్ ప్రారంభం నుంచి 1990వ దశకం వరకు చూసుకుంటే కచ్చితంగా విజయశాంతికి ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చారు. బాలయ్య- విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక క్రేజ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పటి దర్శక నిర్మాతలు సైతం బాలయ్యతో […]
స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సురేష్ బాబు, వెంకటేష్ ల బాబాయ్, మూవీ మొగల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన సొంత నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న దగ్గుబాటి కుటుంబం మరియు సురేష్ బాబు ఆయన కొడుకు అభిరామ్ తన బాబాయ్ ఇంటికి వెళ్లి మృతదేహానికి […]
తారక్ ఫ్యాన్స్‌కు పూనకాలు… ఎన్టీఆర్ – హృతిక్‌రోషన్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..!
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి బాలీవుడ్ హీరోలు ఎక్కువ ఆశపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి రాబోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో తెలుగు సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా ఈ సినిమాలో […]
పవిత్ర లోకేష్ గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు..!
ఇక ప్రస్తుతం సౌత్ చిత్ర పరిశ్రమలోనే ఎంతో హట్ టాపిక్‌గా మరిన పేరు పవిత్ర తోకేష్.. సినిమాల కన్నా తన వ్యక్తిగత విషయలతోనే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటూంది. గత కొన్ని దశాబ్దాలుగా పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ భామ .. ముచ్చటగా మూడో పెళ్లితో .. టాలీవుడ్ ఆడియెన్స్ లో అటెన్షన్ రేకెత్తించింది ..అంతగా అందరి చూపు తన వైపు తిప్పుకున్న పవిత్ర లోకేష్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]









