ఎన్టీఆర్‌కి ఆ హీరోయిన్ అంటే అంత‌ ఇష్టమ.. ఆమె కోసం తార‌క్‌ చేసిన పనికి ప్రణతి కూడా షాక్..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది . మనకి కూడా ఒకే హీరో ఒకే హీరోయిన్ ఇష్టం ఉండాలి అనే రూల్ ఉండాదు . ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో- హీరోయిన్స్ నచ్చుతారు. అయితే తారక్ కి మాత్రం సినిమా ఇండస్ట్రీలో సావిత్రి గారి తర్వాత నచ్చిన ఏకైక హీరోయిన్ నిత్యామీనన్ అంటూ చెప్పుకొచ్చాడు . గతంలో వీళ్ళు కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే వీళ్ళ […]

ర‌ష్మిక స్టార్ హీరోయిన్‌గా మారడానికి ఆ హాట్ హీరోయిన్ కారణమని మీకు తెలుసా..!

నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జంటగా పుష్ప2 సినిమాలో నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. అలాగే బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ కపూర్ కు జంటగా యానిమల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు రష్మిక `రెయిన్ బో` అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం […]

పొట్టి పిల్ల నిత్యమీనన్ ఇంతమంది స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపిందా..!

టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె స్టార్ హీరోయిన్‌గా రాణించకపోయినప్పటికీ ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగల హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ హీరోయిన్ సినీ కెరీర్ లో ఎందరో హీరోలతో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించాయి. నిత్యమీనన్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎంతమంది హీరోలతో ఎఫైర్ కొనసాగించిందో ఇప్పుడు చూద్దాం. ఇక […]

సింగర్ సునీతకు ఆ స్టార్ డైరెక్టర్‌కు మ‌ధ్య‌ ఉన్నా సంబంధం ఏంటి.. వారి మధ్య ఇంత నడిచిందా..!

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె సినీ కెరీర్ మంచిగా ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కేవలం 19 ఏళ్ల వయసులోని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎవరికీ తెలియకుండా కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తన కుటుంబానికి దూరమైంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఫ్యామిలీ మళ్ళి దగ్గరకి […]

మహానటి సావిత్రి పై పిచ్చ ప్రేమతో తన జీవితాన్నే నాశనం చేసుకున్న డైరెక్టర్ ఎవరంటే..!

చిత్ర పరిశ్రమకు ఎంత మంది హీరోయిన్లు వచ్చిన.. కొత్త హీరోయిన్లు వస్తున్న ఒకప్పటి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి కి ఎవరు సాటిరారు అని చెప్పాలి. చిత్ర పరిశ్రమలో త‌న‌దైన‌ స్టైల్ లో నటించి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి జీవితం ఎలా కొనసాగిందో ఎలా ముగిసిందో మహానటి సినిమాలో మనం చూసాం. మహానటి సావిత్రి జీవితంలో జ‌రిగిన‌ ఎన్నో విషయాలు జనాలకు ఇంకా పూర్తిగా తెలియదు. అలాంటిది ఆమె జీవితంలో జరిగిన ఒక విషయం ఇప్పుడు […]

చిరు న‌టించిన‌ సినిమాలల్లో..రామ్ చ‌ర‌ణ్‌కు నచ్చని సినిమా ఏదో తెలుసా..అస్సలు ఎవ‌రు ఉహించ‌రు..!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా […]

పవర్‌ఫుల్‌ యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో నాగ చైతన్య ‘కస్టడీ’ ట్రైలర్​.. ఎలా ఉంది అంటే..!

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం కస్టడీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ బైలింగువల్ మూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా, ఇళయరాజా సంగీతం అందించగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ […]

బుల్లితెరపై మరోసారి ఎన్టీఆర్.. ఎవరు ఊహించిన విధంగా రాబోతున్నాడా.. ఇంట్రెస్టింగ్ న్యూస్..!

టాలీవుడ్ లో ఈ తరం హీరోల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు.. ఆయన వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. నటనలోనే కాకుండా డాన్సర్ గా, సింగర్ గా కూడా అలరించారు. అదేవిధంగా నటుడుగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా తనదైన శైలిలో సత్తా చాటారు. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ షోలో ఆయన హోస్టింగ్ స్టైల్ కి ఎనర్జీకి […]

హీరో వినీత్ గుర్తు ఉన్నాడా.. అతని అక్క‌ తెలుగు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..!?

తెలుగు, తమిళం, మలయాళ భాషలతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి నటుడిగా వినీత్ మంచి పేరును సొంతం చేసుకున్నారు. సరిగమలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన వినీత్ ప్రేమదేశం సినిమాతో నటుడిగా సత్తా చాటారు. ప్రేమదేశం సినిమా సక్సెస్ సాధించడంతో పాటు వినీత్ కు యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. వినీత్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అప్పటి యువకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2006లో థాంక్స్ సినిమా తర్వాత తెలుగులో […]