సింగర్ సునీతకు ఆ స్టార్ డైరెక్టర్‌కు మ‌ధ్య‌ ఉన్నా సంబంధం ఏంటి.. వారి మధ్య ఇంత నడిచిందా..!

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె సినీ కెరీర్ మంచిగా ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కేవలం 19 ఏళ్ల వయసులోని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎవరికీ తెలియకుండా కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తన కుటుంబానికి దూరమైంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఫ్యామిలీ మళ్ళి దగ్గరకి తీసుకుంది.

Singer Sunitha 1st Husband: సింగర్ సునీత మొదటి భర్త గురించి అసలు నిజాలు..  ఏడాదిన్నర వెంటాడి..! | Interesting details about Singer Sunitha first  husband and here why she divorced with him pk– News18 ...

అలా సింగర్ సునీతకు ఇద్దరు పిల్లలు పుట్టాక ఎప్పుడైతే తన కుటుంబంతో కలిసిందో అప్పటినుంచి మళ్లీ పాటలు పాడటం మొదలు పెట్టింది. అలా చిత్ర పరిశ్రమలో పాటలు పడటం వల్ల వచ్చిన డబ్బు నుంచి కొంత తన కుటుంబానికి, మరికొంత తన స్నేహితులకు అలాగే చివరగా మిగిలినది తన ఫ్యామిలీకి వాడుకునేది. ఈ విధంగా సునిత పాటలు పాడటం వల్ల వచ్చిన డబ్బులను తన కుటుంబానికి స్నేహితులకు ఇవ్వటం సునిత భర్తకు ఏమాత్రం ఇష్టం లేదట.

ఈ కారణంతోనే సునితకి భర్త కిరణ్ కి ఎప్పుడు గొడవలు జరిగేవట.. అంతేకాకుండా సున్నితకి ఇతర మ్యూజిక్ డైరెక్టర్ లతో అక్రమ సంబంధం ఉందని, అందుకే వారు వరుసగా అవకాశాలు ఇస్తున్నారని పరిశ్రమలో ఉన్న కొందరు సునీత అంటే పడని వారు ప్రచారం చేసేవారు. ఈ వార్తలు నిజమని నమ్మిన సునీత భర్త కిరణ్ తరచూ సునీతను నిందిస్తూ అవమానించే వాడట.. ఆ తర్వాత కొన్నిరోజులకు సునీత భర్త కిరణ్ ఫ్రెండ్ అయినా దర్శకుడు విఎన్ ఆదిత్యతో సునీత సన్నిహితంగా మెలిగేదట.

సింగ‌ర్ సునీత ఇంట్లో సంబ‌రాలు... మ‌ళ్లీ త‌ల్లి అవుతోన్న మూడ్‌లో ఏం  చేస్తోందంటే..! - Telugu Lives

అయితే వారి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి కిరణ్ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందుకే వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉంటున్నారని గొడవలు చేయటం మొదలు పెట్టారట.. అదే టైంలో సునీత విఎన్ ఆదిత్య మధ్యమ ఉన్న రిలేషన్ ఏకంగా సోషల్ మీడియాలోనేే కాకుండా చిత్ర పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారిందట.. అంతేకాకుండా సునీత తన భర్తకు విడాకులు ఇచ్చి ఆదిత్యను పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం కూడా చేశారట.. కానీ అందులో ఏం మాత్రం నిజం లేదు. ఇక ప్రస్తుతం సున్నిత మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్‌ను రెండో వివాహం చేసుకొని తన లైఫ్ ను ఎంతో హ్యాపీగా కొనసాగిస్తుంది.

Share post:

Latest