సింగర్ సునీతకు ఆ స్టార్ డైరెక్టర్‌కు మ‌ధ్య‌ ఉన్నా సంబంధం ఏంటి.. వారి మధ్య ఇంత నడిచిందా..!

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె సినీ కెరీర్ మంచిగా ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కేవలం 19 ఏళ్ల వయసులోని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎవరికీ తెలియకుండా కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తన కుటుంబానికి దూరమైంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఫ్యామిలీ మళ్ళి దగ్గరకి […]