బిగ్ బ్రేకింగ్‌: బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ విరూపాక్ష ‘ ఓటీటీ డేట్ వ‌చ్చేసింది.. పండ‌గ చేస్కోండిక‌..!

మెగా మేన‌ల్లుడు సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన తాజా మూవీ విరుప‌క్ష‌. సంముక్త‌మీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను నూత‌న ద‌ర్శ‌కుడు కార్తిక్ దండు తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఇప్ప‌టికే ఐదు వారలు పూర్తి చేసుని ఎంతో విజ‌య‌వంత‌గా థియేటర్లు లో ర‌న్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్‌ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ […]

డిజాస్టర్ అఖిల్ ‘ ఏజెంట్ ‘ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్.. ఫైన‌ల్గా ఎన్ని కోట్లు బొక్క అంటే…?

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభం నుంచి వరుస అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్.. అఖిల్‌కు మరో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఆశ పడ్డా ఈ అక్కినేని హీరోకు మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి భారీ నెగటివ్ టాక్ మొట్ట కొట్టుకుని టాలీవుడ్ […]

తాత‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం… తార‌క్ ఈ ట్విస్ట్ ఏంటో…!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూక‌ట్‌ప‌ల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థ‌న్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈ […]

బాలయ్య కారణంగా దెబ్బలు తిన్న యంగ్‌హీరో… విషయం తెలిస్తే నవ్వు ఆగదు మరి..!

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ ఒక‌రు. 2010లో విడుదలైన `కర్మ` అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. శేష్‌. కెరీర్ ఆరంభంలో స‌హాయ‌క పాత్ర‌ల‌ను, విల‌న్ పాత్ర‌ల‌ను పోషించాడు. 2016లో వ‌చ్చిన క్రైమ్ థ్రిల్ల‌ర్‌ `క్షణం`తో హీరోగా నిల‌దొక్కుకున్నాడు. క్షణం, అమీతుమీ, గూఢచారి, ఎవ‌రు, మేజర్, హిట్ 2.. ఇలా బ్యాక్ టు బ్యాక్ విజ‌య‌ల‌ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నా అడివి శేష్‌.. కోన్ని ఇంట్రెస్టింగ్ […]

ర‌ఫ్ఫాడించిన వైష్ణవ్‌ తేజ్‌.. ఆదికేశ‌గా రుద్ర తాండ‌వం.. (వీడియో)

ఉప్పెన సినిమాతో మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్‌ తేజ్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ మెగా హీరో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి సినిమాతో అందుకున్న విజయాన్ని తర్వాత సినిమాలతో కంటిన్యూ చేయలేకపోయాడు. అదే తరుణంలో వైష్ణవ్‌ తేజ్ నటించిన వరుస‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమాతో ఈ మెగా హీరో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్నాడు. […]

కాజల్ దెబ్బ‌కు అడ్రస్ లేకుండా పోయిన స్టార్ డైరెక్టర్.. ఆ కారణంగానేనా…!

ఆడవారి శాపం ఊరికే పోదు అంటుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఇదే విష‌యం సార్ట్ హీరోయిన్ కాజ‌ల్‌ విషయంలో నిజమే అనిపిస్తుంది. కాజ‌ల్ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్క‌వే. ఆమెను చూస్తేనే ముద్దు పెట్టుకునేయాలి అనిపించేస్తుంది, టాలీవుడ్ స్టార్ హీరోల‌నే తన అందాలతో మంత్రముగ్ధులను చేసింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి రోల్స్ అయినా సరే అవలీలగా నటించే కాజల్ ..చాలా సైలెంట్ అంటూ ఇండస్ట్రీలో పేరు కూడా ఉంది . కోపం వచ్చినా సరే కాజల్ […]

కృష్ణ అట్ట‌ర్‌ప్లాప్ అవుతుంద‌ని చెప్పినా.. మ‌హేష్ మొండిగా చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే…!

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. మహేష్ కి టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు కలలు రాకుమారుడు గా మహేష్ బాబు ముద్ర‌వేసుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం వ‌రుస‌ హిట్స్ […]

విల‌న్‌గా మ‌హేష్.. బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజ హెగ్డే, శ్రీలీల‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ డ్యూయల్ రోల్‌లో న‌టించ‌బోతున్న‌డు. ఇప్ప‌టికే చాల వ‌ర‌కు […]

NTR 30లో ఆ ఫ్లాప్ హీరోయిన్‌.. కొర‌టాల ప్లాన్ ఏంట్రా బాబు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ […]