ఆడవారి శాపం ఊరికే పోదు అంటుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఇదే విషయం సార్ట్ హీరోయిన్ కాజల్ విషయంలో నిజమే అనిపిస్తుంది. కాజల్ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే. ఆమెను చూస్తేనే ముద్దు పెట్టుకునేయాలి అనిపించేస్తుంది, టాలీవుడ్ స్టార్ హీరోలనే తన అందాలతో మంత్రముగ్ధులను చేసింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి రోల్స్ అయినా సరే అవలీలగా నటించే కాజల్ ..చాలా సైలెంట్ అంటూ ఇండస్ట్రీలో పేరు కూడా ఉంది .
కోపం వచ్చినా సరే కాజల్ బయటపడదు. తనలో తాను బాధపడుతుంది కానీ పక్క వాళ్ళపై ఆ కోపం చూపించదు. కాగా ఇదే కాజల్ కెరీర్‌కి మైనస్ అయ్యిందట. కెరీర్ కొత్తల్లో సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న టైంలో ఓ డైరెక్టర్ ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని.. ఆమె..ఆయన డైరెక్షన్లో సినిమా కూడా చేసింది. అప్పుడు ఆమెకు ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని తెలియవట.
అప్పుడు ఆమెకు పెద్దగా ఫేమ్ లేదని.. ఈ క్రమంలోనే కెరీర్ స్టార్టింగ్ లో కాజల్ ఆ డైరెక్టర్ ఎంత టార్చర్ చేసినా.. సైలెంట్ గా ఉండిపోయిందన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. అంతేకాదు కాజల్ అప్పుడు పెట్టిన శాపనార్ధాలు ఆ డైరెక్టర్ కి బాగా తగిలినట్లు ఉన్నాయి.. అందుకే ప్రజెంట్ అడ్రస్ లేకుండా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడని ఆమెకు బాగా సన్నిహితులు చెపుతూ ఉంటారు.
ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటుంది.. ప్రస్తుతం బాలయ్యలో 108లో నటిస్తుంది. అదే విధంగా పలు పాన్ ఇండియా సినిమాలలో కూడా చేస్తుంది. ఇక కాజల్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.