ఆ స్టార్ హీరోయిన్‌కు తండ్రి నుంచి ఇబ్బందులు….!

చిత్ర పరిశ్రమలో చేరడాన్ని మొదట్లో తన తండ్రి ధర్మేంద్ర వ్యతిరేకించారని నటి ఈషొ డయోల్ వెల్లడించింది. రీసెంట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుభవాలపై మాట్లాడుతూ… నాన్న పై నా ప్రేమను బహిరంగంగా వ్యక్తం చెయ్యకపోయినా బలమైన అనుబంధాన్ని కలిగివున్నాం. నాన్న చెప్పకుండానే అన్ని అర్థం చేసుకుంటాడు. ఒక రకంగా ఆయన ఎక్స్ట్రీమ్‌లీ పొసెసివ్. కానీ నేను సినీ పరిశ్రమలోకి రావడానికి ఆయ‌న ఇష్టపడలేదు. వ్యక్తిగతంగా ఆయనకు నాపై ప్రేమ, ఇంకేదైనా కావచ్చు.. 18వ ఏట తాను పనిలోకి రావడం, […]

అన్న‌య్య మెగాస్టార్‌కు త‌మ్ముడు ప‌వ‌న్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ ఇలా..!

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన స్టైల్ లో నటిస్తూనే కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు చిరంజీవి. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు జనసేన పార్టీ తరఫున తన స్టైల్ లో బర్త్డే విషెస్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ తన […]

త‌న వార‌సుడిని నిల‌బెట్టేందుకు దిల్ రాజు క‌ష్టాలు చూశారా ?

సినిమాకు ఆస్కార్, నేషనల్ అవార్డ్ విన్నర్స్ పనిచేయబోతున్నారు. వారెవరు ఇప్పుడు చూద్దాం. రౌడీ బాయ్స్ మూవీతో దిల్ రాజ్ ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు అశిష్. ఎంతో మంది వారసులకు తొలి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజ్ తన ఫ్యామిలీ హీరోకు మాత్రం ‘ రౌడీ బాయ్స్‌ ‘ తో సక్సెస్ అందించలేకపోయాడు. భారీ ప్రమోషన్స్, బడ్జెట్‌తో తెరకెక్కించినా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. […]

బాత్రూమ్‌లోనే ఆ పని చేస్తున్న స్టార్ కపుల్…..!!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సింగర్ ఏపీ ధిల్లాన్ అండ్ నటి బనిత సంధు డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే గ‌తంలో వీరిద్దరూ మాత్రం ఈ వార్తలపై స్పందించ లేదు.   ఇక తాజాగా ధిల్లాన్ , బనిత తాము లవ్ లో […]

ఒక విరాట్ – ఒక రాజ‌మౌళి – ఒక సుడిగాలి సుధీర్‌.. గోట్ గ్లింప్స్ ( వీడియో )

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు సుడిగాలి సుదీర్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సుధీర్ మొదట మ్యూజిషియన్ గా కెరీర్‌ని ప్రారంభించాడు. తర్వాత జబర్దస్త్ లో చోటు సంపాదించుకొని కంటెస్టెంట్ గా, టీమ్‌లీడర్‌గా, యాంకర్‌గా, హీరోగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న సుధీర్ గాలోడు సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం గోట్ సినిమాలో నటిస్తున్నాడు. […]

చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు ఇవే….!!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో చిరంజీవి. తెలుగు సినిమాల్లో చిరంజీవి పేరు ఓ భీభత్స‌వం. ఎన్నో సినిమాలు ఆయన రిఫరెన్సులతో ఎందరో హీరోలు, దర్శక నిర్మాతలకు ఉపయోగపడింది.. చిరంజీవి ఫోటో ఒక సీన్లో కనిపించిన, లేదా పేరు వినిపించిన వాళ్ల సినిమాలకు ఓ గౌరవం. ఎన్నో సినిమాలకు ఆయన వాయిస్ ఓవర్ రూపంలో కూడా ప్రత్యక్షంగా సహకారం అందించాడు. హనుమాన్ అనే కార్టూన్ బేస్ట్ సినిమా ఆంజనేయ స్వామి గాధతో తెరకెక్కింది. […]

30 ఏళ్లు మెగాస్టార్‌ చిరంజీవికి డూప్‌గా చేసిన వ్య‌క్తి ఎవ‌రంటే..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తాను చాటుకున్నాడు. అయితే ఇటీవ‌ల‌ రిలీజ్ అయినా భోళా శంకర్ చిరంజీవి కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ హీరోలు రిస్క్ షాట్స్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు చాలామంది కొన్ని కీలక సన్నివేశాల్లో, మరీ ముఖ్యంగా రిస్క్ సన్నివేశాల్లో డూప్‌లను వాడుతూ […]

భానుప్రియ చెల్లి శాంతిప్రియ‌ను బాడీషేమింగ్ చేసిన స్టార్ హీరో ఎవ‌రంటే..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ ఈ పేరు చాలామందికి తెలుసు. అయితే ఈమె చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో హీరోయిన్గా చేసింది. కానీ తమిళ్, హిందీలో వచ్చిన అన్ని అవకాశాలు ఆమెకు తెలుగులో రాలేదు. కొన్నాళ్ళ ముందు ఇంటర్వ్యూలో మాట్లాడిన శాంతి ప్రియ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. తనని గతంలో అతడు బాడీ షేమింగ్‌ చేశాడని వివరించింది. ఇప్పుడు అదే మేటర్ పై మరిన్ని విషయాలు బయటకు […]

రామ్ – శ్రీలీల “ స్కంధ‌ ” ట్రైలర్… మాస్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ పోతినేని – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ ‘ స్కంద ‘. తొలిసారి బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ నటించబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే సాలిడ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ఒకరకంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు తమను సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు రిలీజ్ అయి మంచి హిట్స్ గా నిలిచాయి. దీందో ఈ సినిమా ట్రైలర్ […]