మన తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు మొదట్లో ఎన్నోఇబ్బందులు పడి తర్వాత హీరోలుగా మారి స్టార్ డంను దక్కించుకున్నారు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోలలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటే.. మాస్ మహారాజా రవితేజ రెండో స్థానంలో ఉంటాడు. ఇద్దరు హీరోలు కూడా ఎంతో మంచి టాలెంట్ […]
Author: Editor
ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిన నీ కొడుకుతో మాత్రం సినిమా తీయను… ఆ స్టార్ హీరో మొహం మీదే చెప్పేసిన రాజమౌళి…!
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లిన నేటి తరం దర్శకులలో దర్శక దీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమాతో దర్శకుడుగా తన కెరీర్‌ను మొదలుపెట్టి ఇప్పటివరకు 12 సినిమాలుకు పైగా తెరకెక్కించిన రాజమౌళి ప్రతి సినిమాను తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా తన దర్శకత్వ ప్రతిభను చూపిస్తూ భారతదేశంలోని అగ్ర దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలతో […]
శ్రీలీల చేసిన పనికి తలలు పట్టుకుంటోన్న టాలీవుడ్ టాప్ పర్సన్స్..!
యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “పెళ్లి సందడి”సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హోదా అందుకుంది. వరుస ఆఫర్లు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి. దీంతో టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం శ్రీ లీలనే మొదట సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంతకంతకు డిమాండ్ పెరుగుతుంటే ఈ బ్యూటీ రెమ్యూనిరేషన్ కూడా బాగా డిమాండ్ చేస్తుంది. ఇక ఈమె ఎంత డిమాండ్ చేస్తున్నా […]
మహేష్‌బాబు మొబైల్ రింగ్ టోన్ తెలుసా… ఇంతకన్నా షాకింగ్ ఉండదు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ బిగ్‌సి బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. బిగ్‌సి 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగ 20 ఏళ్ల యానివర్సరీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు హాజరయ్యాడు. ఇందులో భాగంగా మీడియా ప్రతినిధులతో చర్చించిన మహేష్ బాబు వారు అడిగే […]
ఆ హీరోకు బాలయ్యను ఢీ కొట్టే సీన్ ఉందా…!
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా అనీల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమా రూపొందుతుంది. ఆఖండ, వీర సింహారెడ్డి తో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు […]
బాబాయ్ బాలయ్యను చూడగానే ఎన్టీఆర్ ఏం చేశాడో చూడండి..!
నందమూరి తారక రామారావు నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ హీరోస్ అడుగుపెట్టినా నందమూరి నటసింహం బాలయ్య, ఎన్టీఆర్‌లు మాత్రమే టాలీవుడ్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. వరుస ప్లాపులను చెవి చూస్తున్న బాలయ్య అఖండా లాంటి భారీ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా బాలయ్య క్రేజ్ పెరిగిపోయింది. దాంతోపాటే ఓటిటి వేదికగా వచ్చిన అన్ స్టాప బుల్ కు విపరీతమైన క్రేజ్ రావడంతో ఈ జనరేషన్ యువత ఎంతోమందికి కూడా బాలయ్య అభిమాన హీరోగా మారిపోయాడు. ఇక […]
వరుణ్‌తేజ్ ‘ గాండీవధారి అర్జున ‘ ట్రైలర్.. ( వీడియో)
వరుణ్ తేజ్ హీరోగా గాండీవధారి అర్జున్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో బి ఏ బి ఎస్ ఎన్ ప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. సాక్షి వైద్య హీరోయిన్గా తరికెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న భారీ రేంజ్‌లో విడుదల కాబోతుంది. ఇక తాజాగా ఈ సినిమా ఫవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్‌ని మూవీ మేకర్స్ విడుదల చేశారు. వరుణ్ పవర్ ఫుల్ […]
అటు ఇటూ కాకుండా రెంటికి చెడ్డ రేవడిలా మారిన ఆలీ…!
కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన అలీ ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. నిన్న మొన్నటి వరకు కూడా సాఫీగా సాగిన అలీ సినీ కెరీర్ ప్రస్తుతం కాస్త లోగా ఉందని చెప్పాలి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ని అని చెప్పుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న అలీ.. తన ఫ్రెండ్ అయినా పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీలో కాకుండా వైసిపి పార్టీలో చేరడం పవన్ […]
బ్రేకింగ్: హీరోగా పవన్ వారసుడు అకీరా ఎంట్రీ కన్‌ఫార్మ్…!
తాజాగా పవన్ ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్ వినిపించింది. దీంతో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా మరి పవన్ వారసుడిగా ఆఖీరా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు అంటే ఫ్యాన్స్‌లో ఆమాత్రం హ్యాపీనెస్ ఉండడం కామన్. అంటే ఇప్పుడే సినిమా మొదలు పెడతాడని కాదు.. కానీ నటనలో నైపుణ్యం పెంచుకోవడానికి ఫిలిమ్స్ స్కూల్లో జాయిన్ అయ్యాడు ఆకీర. దానికే ఇంత ఆనందపడాలా అంటే కారణం ఉంది. పవన్ వారసుడుగా ఆకిర నందన్ ఉన్నా తల్లి రేణు దేశాయ్ దగ్గర […]









