బాత్రూమ్‌లోనే ఆ పని చేస్తున్న స్టార్ కపుల్…..!!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సింగర్ ఏపీ ధిల్లాన్ అండ్ నటి బనిత సంధు డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే గ‌తంలో వీరిద్దరూ మాత్రం ఈ వార్తలపై స్పందించ లేదు.

 

ఇక తాజాగా ధిల్లాన్ , బనిత తాము లవ్ లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు ధిలాన్ తన గర్ల్ ఫ్రెండ్‌తో బాత్‌రూమ్‌లో జిప్ ఊడిపోతే పెడుతూ ఫుల్ ఖుషి అవుతూ కనిపించాడు.

దీంతో అది చూసిన నెటిజెన్స్ మీరు చేసే పనులు ఏవో మంచి పనులు అన్నట్టు ఇలాంటి దరిద్రాలన్నీ ఫోటో తీసుకోవడం అంత అవసరమా..అంటూ ఇలాంటి పనులు చేస్తూ మళ్ళీ వాటిని షేర్‌ చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)