నాని బిగ్ డిజాప్పాయింట్మెంట్‌… ఎందుకంత బాధ సామీ..!

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దసరా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని మరోసారి తనదైన నటనతో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల తన మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాని వార్తల్లో వైరల్ గా మారాడు. గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై తనదైన శైలిలో స్పందించాడు. […]

ఇంట్లో మిగిలిన భోజ‌నం పాడేస్తున‌నారా… వాటితో టేస్టీ వంట‌కం రెడీ ఇలా…!

ఒక్కోసారి మన ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన అన్నాన్ని కొందరు తాలింపు వేసుకుని తింటూ ఉంటారు. మరికొందరు పడేస్తారు. ఇలా కాకుండా మిగిలిన అన్నంతో మనం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి కూడా ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. మిగిలిన అన్నంతో చేసిన పునుకులు అంటే ఎవరు నమ్మరు కూడా. అంత రుచికరంగా ఉంటాయి. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఎలా పునుగులను తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. […]

ఈ విడ్డూరం చూశారా.. చిన్న దేహం పెద్ద చెవులు..!

హాయ్ ఫ్రెండ్స్…. బాగున్నారా! నేను బుజ్జి నక్కను. నా చెవులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మామూలు నక్కలతో పోల్చుకుంటే నేను కాస్త భిన్నంగా ఉంటాను. నా పేరు ఫెన్నెక్ ఫాక్స్. నన్ను మీరు ముందుగా చెవుల నక్క అని పీల్చుకోండి సరేనా. నేను ఆఫ్రికాకు చెందిన జీవిని. అది కూడా సహారా ఎడారిలో మాత్రమే కనిపిస్తాను. ఆ వేడిని తట్టుకుని మనుగడ సాగించడం కోసమే నా చెవులు అలా పెద్దగా ఉంటాయి. మీకు మరో విషయం […]

ఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలుఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలు

ఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అవి రాకుండా ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి: వెల్లుల్లిలో సల్పర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచీ కొత్త చర్మం ఏర్పడేందుకు సహాయపడుతుంది. చర్మాన్ని మచ్చలు లేకుండా ఉంచుతుంది. అవకాడో: ఈ పండ్లలో యాంటీ ఆక్సైడ్స్ తో పాటు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇవి […]

2023లో అత్యధిక కలక్షన్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు ఇవే.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే..!

ఏ సినిమాకి అయినా మొదటి కలెక్షన్లు అనేది చాలా ముఖ్యం. ఓపెనింగ్ ను బట్టి సినిమా థియేటర్స్ వద్ద ఎంతవరకు రికవరీ చేయగలదో అనేది తెలిసిపోతుంది. దర్శక నిర్మాతలు కూడా మొదటి రోజు సాధ్యమైనంత వరకు ఎక్కువగా రికవరీ చేసుకోవాలని భావిస్తారు. అందుకోసం తమ సినిమాని భారీగా వేల కొద్దీ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొదటిరోజు కలెక్షన్స్ కి టాక్‌ తో ఎక్కువ సంబంధం ఉండదు. ముందు నుంచి ఆ సినిమాపై ఏర్పడిన […]

ప్ర‌పంచంలో రాత్రి లేకుండా ప‌గ‌లు మాత్ర‌మే ఉండే దేశాలు తెలుసా..!

సాధారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో 24 గంటలు ఉంటాయి. అందులో 12 గంటలు పగలు, మరో 12 గంటలు రాత్రి ఉంటుంది. దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితి ఇలానే ఉంటుంది. భారతదేశంలో కూడా 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో పగటి సమయానికి, రాత్రి సమయానికి చాలా వ్యత్యాసాలు నెలకున్నాయి. కొన్ని దేశాల్లో పగలు ఎక్కువగా సమయం ఉండగా, మరికొన్ని దేశాల్లో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిలో […]

లేటు మ్యారేజ్‌లో ఉన్న లాభాలు ఇన్ని ఉన్నాయా… !

ఎలాగూ వివాహాలు అనేవి ఇప్పుడు కాస్త లేట్ వయసులో చేసుకునేవి అయ్యాయి. గతంలో లేట్ మ్యారేజెస్ అనుకునేవి ఇప్పుడు అర్లీ అనబడుతున్నాయి. పాతికేళ్ల వయసులోపు పెళ్లి గురించి ఆలోచించేవారు లేరు ఇప్పుడో 20 ఏళ్లు కిందట వరకూ… కొన్ని సంప్రదాయాల్లో 20 వచ్చేసరికి పెళ్లి అయిపోవాలన్నట్లుగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రాంతాలు, రాష్ట్రాలు సంబంధం లేకుండా పెళ్లి అంటే పాతికేళ్లు, ఆపైన ఆలోచించే వ్యవహారంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లు కూడా ఇప్పుడు 28 ఏళ్లు వయసు ఆ […]

ఆ విషయంలో మలయాళీ భామ నిత్యామీనన్ హీరోయిన్లు అందరికంటే ఎంతో స్పెషల్.. ఎందుకంటే. !?

మన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. వారిలో మలయాళ బ్యూటీ నిత్యమీనన్ స్పెషాలిటీ వేరు… తన క్యూట్ స్మైల్ తో, ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్ తో అందచందాలతో మరీ ముఖ్యంగా తన హైట్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మలియాలి బ్యూటీ.. అయితే అలాంటి నిత్యామీనన్ ఓ విషయంలో హీరోయిన్లు అందరికంటే ఎంతో స్పెషల్ అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ వార్తను వైర‌ల్‌ చేస్తున్నారు. ఇంతకీ అంత స్పెషల్ గా […]

అక్కినేని సుప్రియ భర్తకి హీరోయిన్ శ్రియకి ఉన్న సీక్రెట్ రిలేషన్ ఏమిటో మీకు తెలుసా..!?

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వారిలో యార్లగడ్డ సుప్రియ కూడా ఒకరు.. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో ఈమె కూడా హీరోయిన్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ప‌లు సినిమాల్లో నటించిన సుప్రియ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటు వచ్చింది. అలాగే ఈమె నిర్మాతగా కూడా కొనసాగింది. ఇదే సమయంలో అడివిశేష్‌ హీరోగా వచ్చిన గూఢచారి సినిమాతో […]