హీరో ఉదయ్ కిరణ్ చెల్లి టాలీవుడ్ లోనే టాప్ సింగర్ అనే విషయం మీకు తెలుసా..!?

టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగుపెట్టి లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నాడు. వరుస‌ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తను నటించిన సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక ఆయనకు వచ్చిన క్రేజ్‌ చూసి అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న […]

26 ఏళ్ల క్రితం శ్రీకాంత్ హీరోయిన్ ఊహ ఇంటికి వెళ్లి అంత పని చేశాడా..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో శ్రీకాంత్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చిన శ్రీకాంత్ మొదట్లో విలన్ పాత్రలు కూడా చేశాడు.. అలా శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తెప్పిన సినిమా తాజ్ మహల్. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ వెనకు తిరిగి చూసుకోకుండా వరుసగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ హోమ్లీ హీరోగా గుర్తింపు […]

రాసిపెట్టుకోండంటూ.. అల్లు అర్జున్ విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం నిజమైందిగా..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారి సంపాదించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డును దక్కించుకున్న అల్లు అర్జున్‌కు ప్రస్తుతం కోట్లాదిమంది అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తరచు సినీ సెలబ్రిటీస్.. రాజకీయ నాయకుల పై జాతకాలు చెప్పే వేణు స్వామి ఇటీవల అల్లు అర్జున్ జాతకం కూడా చెప్పాడు. […]

కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో అర్జున్ కపూర్.. ఆ హీరోయిన్‌ని వదిలేసినట్టేనా..?

గ‌తంలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తనకంటే వయసులో పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నాడు, వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని నిజమేనంటూ అర్జున్ కపూర్ ఓపెన్‌గానే ఒప్పుకున్నాడు. ఇద్దరు వెకేషన్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోస్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల కాలంలో వీరి లవ్‌కి బ్రేక్‌ పడినట్టే కనిపిస్తుంది. మరోవైపు నటి కుషా క‌పిల్.. […]

సల్లార్ బిజినెస్ అన్ని కోట్లా.. ఇది ప్రభాస్ రేంజ్..

పాన్‌ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఊహించిన రేంజ్‌లో ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా సరే సినిమా సినిమాకి కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇక ఇటీవ‌ల‌ ఆది పురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో ఫ్యాన్స్‌ని నిరాశ‌పరిచాడు. ఓం రౌత్‌ మీద నమ్మకంతో ప్రభాస్ తీసిన సినిమా సక్సెస్ కాలేదు. ఆది పురుషపై ముందు నుంచి డౌట్ పడిన రెబల్ ఫ్యాన్స్ ఆ సినిమా హిట్ కాకపోయినా పెద్దగా ఫీల్ […]

బ‌న్నీకి నేషనల్ అవార్డుపై నెగటివిటీ వెన‌క ఏం క‌థ న‌డుస్తోంది….!

ఇటీవల ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్స్ అవార్డ్ అందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది. పుష్పరాజ్ పాత్రకు జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ రేంజ్.. అంతకంతకు పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సహా పలు మెయిన్ స్ట్రీమింగ్‌ మీడియాలో కూడా అల్లు అర్జున్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో పుష్పరాజ్ పాత్రకి జాతీయ అవార్డు ఏంటి అంటూ కొంతమంది నెటిజన్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. […]

ఆ స్టార్ హీరో పెళ్లి ఖర్చు జ‌స్ట్ రు. 10 ల‌క్ష‌లేనా…!

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టిస్తున్న స్టార్ హీరో.. వందల కోట్ల ఆస్తివంతుడు, స్థితి వంతుడు ఒక్క సినిమాకి రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడు. కానీ అతని పెళ్లి మాత్రం కేవలం రూ.10 రూపాయల ఖర్చుతో పూర్తయింది. ఇంతకీ దానికి కారణాలు ఏంటి.. అనే అంశంపై ఆరా తీస్తే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఎవరా హీరో.. ఏంటా విషయాలు.. అనుకుంటున్నారా. అతనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. గతంలో రీనా దత్తాను […]

త‌గ్గేదేలే అంటోన్న ర‌ష్మిక‌… ఇట్స్ పార్టీ టైం అంటూ రెచ్చిపోతోందిగా…!

పుష్పది రైజ్‌ సినిమాలో నటించిన అల్లు అర్జున్‌కు ఇటీవల ఉత్తమ నటుడుగా 69వ ఇంటర్నేషనల్ ఫిలిమ్‌ఫేర్‌ అవార్డ్‌ దక్కింది. దీంతో బెస్ట్ యాక్టర్ విభాగంలో ఇంటర్నేషనల్ ఫిలిమ్‌ఫేర్‌ అవార్డును గెలుచుకున్న మొదటి తెలుగు స్టార్‌గా రికార్డ్ సృష్టించాడు. ఈ సందర్భంగా రష్మిక మందన అల్లు అర్జున్ కి అభినందనలు తెలియజేసింది. ఈ సినిమాలో పుష్పరాజ్‌ను ప్రేమించి పెళ్లాడే అమ్మాయి శ్రీవల్లిగా రష్మిక నటించింది. ఈ గురువారం జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిమ్‌ఫేర్ అవార్డ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ […]

తెలుగు బిగ్ బాస్ లోకి ఊహించని స్టార్ హీరో.. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ వెనక..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారిలో సీనియర్ హీరో శివాజీ కూడా ఒకరు. కెరీర్ మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. శివాజీ మిస్సమ్మ, ప్రియమైన నీకు, ఖుషి, ఇంద్ర, సందడే సందడి, ప్రియనేస్తం, ప్రేమంటే ఇదేరా, అదిరిందయ్యా చంద్రం వంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటారు. ఇక అదే విధంగా జల్సా సినిమాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా నటించి […]