ఆ స్టార్ హీరో పెళ్లి ఖర్చు జ‌స్ట్ రు. 10 ల‌క్ష‌లేనా…!

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టిస్తున్న స్టార్ హీరో.. వందల కోట్ల ఆస్తివంతుడు, స్థితి వంతుడు ఒక్క సినిమాకి రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడు. కానీ అతని పెళ్లి మాత్రం కేవలం రూ.10 రూపాయల ఖర్చుతో పూర్తయింది. ఇంతకీ దానికి కారణాలు ఏంటి.. అనే అంశంపై ఆరా తీస్తే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఎవరా హీరో.. ఏంటా విషయాలు.. అనుకుంటున్నారా. అతనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనా ద‌త్త‌ తన 1986లో అమెరికాను వివాహం చేసుకున్న సమయానికి అమీర్ ఖాన్ ఓ సాధారణ మనిషి.

నిజానికి అమీర్ ఖాన్ మొదటి తన సహనాటి రీనాకు ప్రపోజ్ చేశాడు. కానీ అప్పుడు నో చెప్పిన రీనా తర్వాత 80 స్టార్టింగ్‌లో డేటింగ్ ప్రారంభించింది. అమీర్ నటించిన ఖయామత్ సే ఖాయామత్ లోని ఓ పాటలో రీనా గెస్ట్ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. అయితే రీనా నేను రిజిస్టర్ ఆఫీస్ మ్యారేజ్ ని ఎంచుకున్నామని.. పెళ్ళికి మా ఖర్చు రూ.10 కంటే తక్కువేనని అమీర్ ఖాన్ గతంలో చెప్పుకొచ్చాడు. రీనాతో.. నా వివాహం చాలా ఎకనామికల్ అని రీడిఫ్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో అమీర్ వెల్లడించాడు. నేను కేవలం ముగ్గురు సాక్షుల మధ్యన రీనాను రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న.. దాంతో నా పెళ్లి అత్యంత సింపుల్గా జరిగింది.

డబ్బుతో అసలు పని లేకుండా పోయింది. నేను బస్సు నెంబర్ 211 ఎక్కి 50 పైసలు టికెట్ కొన్నాను బాంద్రా స్టేషన్లో వెస్టెల్ దిగి. అక్కడ నుంచి నడుచుకుంటూ వివాహ రిజిస్టర్ కార్యాలయం ఉన్న కన్స్ట్రక్షన్ భవన్‌లోకి వెళ్లాను. కాబట్టి నాకు ఖర్చు చాలా తక్కువ అయింది. అలాగే నా పెళ్ళి రూ.10 కంటే తక్కువ ఖర్చుతో పూర్తయింది అంటూ వివరించాడు. ఇక తర్వాత బ్రేకప్ చేసుకున్న అమీర్ వారిద్దరి మధ్య విడాకులపై కూడా స్పందించాడు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఖర్చు రూ.10 కంటే తక్కువ అయిందా అంటూ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.