వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్‌లోనూ ఉంటుంది. వాట్సాప్ లేని వాళ్ళని నేరస్తుల చూస్తున్నారు. మన దేశంలో.. ఇదివరకు కాలంలో ఉత్తరాలు రాసేవారు. కానీ ఈ కాలంలో మాత్రం వాట్సాప్‌లో చాటింగ్ చేస్తున్నారు. చాలామందికి వాట్స్అప్ అన్నా, వాట్స్అప్ స్టేటస్ అన్నా చాలా ఇష్టం. ఇక వాట్సాప్ లో ఏదైనా కొత్త ఫ్యూచర్ వచ్చిందంటే చాలు దాని వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. వాట్సాప్ లో ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది. అదేంటో ఇప్పుడు […]
Author: Editor
ఏకంగా 130 సినిమాల్లో కలిసి జంటగా నటించిన ఆ స్టార్ నటులు.. గిన్నిస్ రికార్డ్..
సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఫేవరెట్ స్క్రీన్ కపుల్ అనగానే చాలామందికి టక్కున గుర్తొచ్చేది షారుఖ్ ఖాన్ – కాజోల్ వీరిద్దరూ కలిసి కేవలం ఆరు సినిమాల్లో మాత్రమే నటించారు. కానీ అంతకంటే ఎక్కువసార్లు హీరో హీరోయిన్లుగా ఓ జంట ఏకంగా 130 సార్లు జతకట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ ఇండియన్ యాక్టర్స్ ఎవరో తెలుసా? మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రేమ్ నజీర్, షీలా వీళ్ళిద్దరూ దాదాపు 130 సినిమాలకు జంటగా నటించి […]
అనుష్కతో అలాంటి పని చేసిన ఏకైక లక్కీ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క.. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ మూవీస్‌లో అనుష్క ఎన్నో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. అయితే ఆ పని మాత్రం కేవలం ఒక్క హీరోతోనే చేసిందట. అది ప్రభాస్ కూడా కాదు. ఇంతకీ ఎవర హీరో ఏంటా పని అనుకుంటున్నారా.. ఆ పని అంటే ఏదో కాదండి ఐటెం సాంగ్. అనుష్క కేవలం చిరంజీవి నటించిన ఒక్క సినిమాలో మాత్రమే […]
పెళ్ళికొడుకు భారీ షాక్ ఇచ్చిన కుక్క.. చివరికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చిందిగా..!?
ఒక్కోసారి కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూసే ఉంటారు. కానీ వాటిలో కొన్ని ప్రత్యేక కారణాలు వల్ల పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతాయి. కానీ ఓ పెంపుడు కుక్క వల్ల పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పెళ్లికి అన్ని రకాల ఏర్పాటలు చేసుకున్నా ఆ వరుడు కుక్క చేసిన పనికి పెళ్లి ఆగిపోయింది. అసలు ఈ కుక్క ఏం […]
రాజమౌళి – మహేష్ బాబు ప్రాజెక్టులోకి ఆ హాలీవుడ్ యాక్టర్స్..!
ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఈ సినిమాకి విజయేంద్రప్రదేశ్ కథను అందిస్తున్నాడు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్స్‌గా ఈ సినిమా రూపొందుతుందని రాజమౌళి తండ్రి ఇంతకుముందే తెలిపాడు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఆ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారట. […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఒక్కసారి కూడా నటించని స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ “బాహుబలి” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ తో కల్కి, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా.. సందీప్ వంగ డైరెక్షన్లో మరో చిత్రం ప్రభాస్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డార్లింగ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ […]
జపాన్‌లో ఫేమస్ ‘ మచా టీ ‘ తాగారా….. దీనివల్ల ఇన్ని ప్రయోజనాలా…!
జపాన్ లో ఫేమస్ అయిన మచా టీ ని ఎప్పుడైనా తాగారా.. ఈ టీలో ఎన్నో ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. మచా టీ అంటే ఒక రకమైన గ్రీన్ టీ. ఆకుపచ్చ రంగులు మంచి వాసనతో ప్రత్యేకమైన పోషక విలువలు ఉండుట వలన బాగా ప్రసిద్ధి చెందింది. మచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ తో పోరాడటం చేసి సెల్ డామేజ్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ టీ లో కొంచెం […]
జుట్టు ఒత్తుగా పెరగడానికి గంజికి ఇంత లింక్ ఉందా…!
జుట్టుకి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ప్రస్తుత కాలంలో పొల్యూషన్ కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చుండ్రు సమస్య ఉండడం ద్వారా జుట్టు రాలుతుంది. జుట్టు రాలకుండా, చుండ్రు లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక ఆయుర్వేద రెమిడి తెలుసుకుందాం. ఈ టిప్ ఫాలో అయితే జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ అవుతుంది. జుట్టు మృదువుగా […]
రణబీర్‌కపూర్‌కు వింత వ్యాధి… తిన్నా, మాట్లాడినా ఏమవుతుందంటే…!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. రణ్ బీర్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది. తాజాగా రణ్‌బీర్‌కపూర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ హీరోకి చిన్నప్పటి నుంచి ఓ వింత సమస్యతో బాధపడుతున్నాడట. […]









