అనుష్కతో అలాంటి పని చేసిన ఏకైక లక్కీ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క.. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ మూవీస్‌లో అనుష్క ఎన్నో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. అయితే ఆ పని మాత్రం కేవలం ఒక్క హీరోతోనే చేసిందట. అది ప్రభాస్ కూడా కాదు. ఇంతకీ ఎవర హీరో ఏంటా ప‌ని అనుకుంటున్నారా.. ఆ పని అంటే ఏదో కాదండి ఐటెం సాంగ్.

అనుష్క కేవలం చిరంజీవి నటించిన ఒక్క సినిమాలో మాత్రమే ఐటెం సాంగ్ లో చేసింది. మ‌ళ్ళి ఇప్పటివరకు ఏ హీరో సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయలేదు. చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో మాత్రం చిరంజీవి స‌ర‌సన ఐటెం గర్ల్‌గా నటించింది. ఇక ఈ సాంగ్‌లో చేశాక‌ అనుష్క పై చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. ఒక టైం లో అవకాశాలు కూడా తక్కువ అయిపోయాయి.. దాంతో మళ్లీ ఐటెం సాంగ్స్ చేయకూడదని ఈమె ఫిక్స్ అయిందట.

తర్వాత మళ్లీ సినిమాల్లో రాణించింది. ఇక అనుష్క ఇండస్ట్రీలో ఏ హీరో తో సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయలేదు కానీ చిరంజీవితో చేసింది. దీంతో ఆ లక్కీ ఛాన్స్ కేవలం చిరంజీవి సినిమాకు మాత్రమే దక్కింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేస్తున్నారు స్వీటి ఫ్యాన్స్‌.