శ్రావణమాసం ఈ మాసం ఆడవారికి చాలా ఇష్టమైనది. ఈరోజు అందరూ తోరాలు కట్టుకుని, వాయినాలు ఇచ్చి తమ పసుపు కుంకమలని కాపాడుకోవడానికి పూజలు చేస్తారు. అసలు వరలక్ష్మి వ్రతం కథ ఏంటి? పూజ ఎలా చేయాలి. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భక్తితో వేడుకుంటే కోరిన వరాలు ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మి దేవి. ఆమెకు పూజ చేయడానికి ఎటువంటి ఉపవాసాలు లాంటివి అవసరం లేదు. నిష్టగా మనసారా పూజ చేస్తే చాలు. వరలక్ష్మి దేవి సంపదలను ఇచ్చే తల్లి. […]
Author: Editor
ఆ సంబంధాలపై క్లారిటీ ఇచ్చేసిన సమంత…!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా అదే క్రేజ్‌తో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే అనారోగ్య కారణాలవల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఇక తన ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళింది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ న్యూయార్క్ వెళ్ళిందంటూ వార్తలు […]
కీరవాణికి ఇది ఎన్నో నేషనల్ అవార్డు తెలుసా.. తెలుగులో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు జాతీయ అవార్డు అందుకున్నారు..!?
తెలుగు సినిమా నుంచి ఇప్పటివరకు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్ నేషనల్ అవార్డుని అందుకున్నారు తెలుసా? 1967 నుంచి ఇప్పటివరకు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు నేషనల్ అవార్డ్ అందుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు ని అందుకుని తెలుగు సినిమా రంగంలో ఒక చరిత్ర సృష్టించాడు. తాజాగా నిన్న 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ గాను […]
ఆ విషయంలో కాబోయే మెగా కోడలు భర్తనే మించి పోయింది గా…వరుణ్ అంతే సంగతి..!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. మిస్టర్ సినిమాలో వరుణ్, లావణ్య తొలిసారి జంటగా నటించారు. అలాగే ఈ సినిమా తర్వాత అంతరిక్షంలో కూడా వీళ్ళిద్దరూ మరోసారి జంటగా నటించారు. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు… తొలిచూపులోనే లావణ్య తో వరుణ్ ప్రేమలో పడ్డాడట. లావణ్య త్రిపాఠికి ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా వరుణ్ తేజ్ అట. దాదాపు […]
బిగ్ బ్రేకింగ్: హీరో శర్వానంద్ కు సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..!
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక భారీ హీట్ కోసం ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా శర్వకు మంచి హీట్ అన్నది లేదు. రీసెంట్ గా బేబీ ఆన్ బోర్డు అనే సినిమాని కూడా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది శర్వానంద్ ఒక ఇంటివాడయ్యాడు. పెళ్లి తర్వాత కథలను ఎంచుకునే విధానంలో శర్వ చాలా మార్పులు […]
బాలయ్య నుంచి విజయ్ దేవరకొండ వరకు ఈ స్టార్ హీరోల అసలు వయసు ఎంతో తెలుసా..!
తెలుగు సినీ పరిశ్రమల్లో కొంతమంది పాతతరం హీరోలు ఇప్పటికి ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నారు. మేకప్ తో వారు వయసుని కప్పేసుకుంటారు. మరి కొంతమంది ఫిట్నెస్ తోనే వయసు కనపడకుండా జాగ్రత్త పడతారు. యువ హీరోయిన్లకు సమానంగా వారి అందం, స్క్రీన్ పై కనిపించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి హీరోల వయసును తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇప్పుడు ఎవరి వయసు ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలకృష్ణ నందమూరి: వయసు 63 (10/09/1960) […]
బన్నీ పుష్ప సినిమాను మహేష్ వదులుకొని తప్పు చేశాడా..? వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సుకుమార్, అల్లుఅర్జున్, పుష్ప సినిమా పేర్లు మారుమోకపోతున్నాయి. 69వ నేషనల్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇక దాంతో అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు ఈ సినిమాని వదిలేసుకున్న హీరో గురించి మాట్లాడుకుంటున్నారు.. అవును పుష్ప కథను ముందుగా సుకుమార్ మహేష్ కు చెప్పాడు.. మహేష్ సినిమాకు నో చెప్పడంతో పుష్ప అల్లు అర్జున్ […]
వెరీ ఇంట్రెస్టింగ్.. అల్లు అర్జున్ సినిమాలతో వరుసగా రెండు సంవత్సరాలు జాతీయ అవార్డులు..!
నిన్న సాయంత్రం 2021 సినిమాలకు గాను ఈ ఏడాది నేషనల్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారంలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి ఏకంగా 10 సినిమాలకు నేషనల్ అవార్డులని గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. ఇక్కడ మరో అరుదైన విషయం ఏమిటంటే 69 సంవత్సరాలుగా ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకొని తెలుగువారి నిరీక్షణకు ముగింపు పలికాడు. ఇక ప్రతి ఒక్క తెలుగు అభిమాని […]
ఈసారి జాతీయ అవార్డుల్లో ఇది గమనించారా.. ఇద్దరు సీతలు సమానంగా పంచుకున్నారుగా..!
ఇక నిన్న సాయంత్రం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్న ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచే ఎంపిక కావటం నార్త్ ఆడియన్స్ ని ఆనందంలో ముంచేసింది. గంగూబాయ్ కటియవాడిలో టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ గాను అలియా భట్ కు, మిమి సినిమాలో అదిరిపోయే నటన చూపించినందుకు కృతి సనన్‌కి జాతీయ అవార్డులు వరించాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఒకరు త్రిబుల్ ఆర్ సినిమాలో సీతగా నటిస్తే.. మరొకరు ఆదుపురుష్ సినిమాలో జానకిగా రాముని […]








