వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం ఎందుకు చేస్తారు.. దీని వెన‌క ఉన్న పెద్ద ర‌హ‌స్యం ఇదే…!

శ్రావణమాసం ఈ మాసం ఆడవారికి చాలా ఇష్టమైనది. ఈరోజు అందరూ తోరాలు క‌ట్టుకుని, వాయినాలు ఇచ్చి తమ పసుపు కుంకమలని కాపాడుకోవడానికి పూజలు చేస్తారు. అసలు వరలక్ష్మి వ్రతం కథ ఏంటి? పూజ ఎలా చేయాలి. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భక్తితో వేడుకుంటే కోరిన వరాలు ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మి దేవి. ఆమెకు పూజ చేయడానికి ఎటువంటి ఉపవాసాలు లాంటివి అవసరం లేదు. నిష్టగా మనసారా పూజ చేస్తే చాలు. వరలక్ష్మి దేవి సంపదలను ఇచ్చే తల్లి.

చదువు, వ్యాపారం, వ్యవసాయం వంటిని కనుకరిస్తుంది. అలాగే పూజకు కావాల్సిన పదార్థాలు గంధం, పసుపు, కుంకుమ, నెయ్య, వత్తులు, అగర పుల్లలు, పువ్వులు, వండుకున్న పిండి వంటకాలు , తోరాపనాలు పెట్టి అమ్మవారిని మనసారా కొలవాలి. అసలు వరలక్ష్మి కథ‌ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం సౌమికాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు.

మునులారా స్త్రీలకు సౌభాగ్యం ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతి దేవికి చెప్పాడు. లోకో ప్రకారం కోహ్లీ ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని అన్నారు. పరమశివుడు కూర్చును ఉండగా నారద మహర్షి ఇంద్రాల దీపాలకులకు శృది సూత్రాలతో మంచి మాటలు ను కీర్తిస్తున్నారు. దాన్ని ఉద్దేశించి పార్వతీదేవి ఈశ్వరుడితో స్త్రీలను ఉద్దేశించి తన సౌభాగ్యం కాపాడుకోవడానికి, పుత్రులను తరించడానికి తగిన వ్రతం ఒకటి చెప్పండి అని పార్వతి దేవి అడిగింది.

అప్పుడు ఈశ్వరుడు దేవి నువ్వు కోరినట్లే స్త్రీలకు సౌభాగ్యం కలిగేలా ఓ వ్రతం ఉంది. అదే వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం ఆచరించాలని శివుడు తెలిపారు. పార్వతీదేవి ఈ పూజను ఎలా చే? యాలని శివుడిని అడుగుతుంది. దీని కథను చదివి అక్షంతలను వేసుకుని ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం వల్ల వాళ్ళ పసుపు కుంకములు నిండుగా ఉంటాయని శివుడు తెలిపాడు.