బాలయ్య నుంచి విజయ్ దేవరకొండ వరకు ఈ స్టార్ హీరోల అసలు వయసు ఎంతో తెలుసా..!

తెలుగు సినీ పరిశ్రమల్లో కొంతమంది పాతతరం హీరోలు ఇప్ప‌టికి ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నారు. మేకప్ తో వారు వయసుని కప్పేసుకుంటారు. మరి కొంతమంది ఫిట్నెస్ తోనే వయసు కనపడకుండా జాగ్రత్త పడతారు. యువ హీరోయిన్లకు సమానంగా వారి అందం, స్క్రీన్ పై కనిపించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి హీరోల వయసును తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇప్పుడు ఎవరి వయసు ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలకృష్ణ నందమూరి: వయసు 63 (10/09/1960)

వెంకటేష్: వయసు 62 (13/12/1960)

రాజశేఖర్: వయసు 61 (04/02/1962)

పవన్ కళ్యాణ్: వయసు 53 (02/09/1970)

రవితేజ: వయసు 55 (26/01/1968)

మహేష్ బాబు: వయసు 48 (09/08/1975)

కళ్యాణ్ రామ్: వయసు 45 (05/07/1978)

ప్రభాస్: వయసు 44 (23/10/1979)

గోపీచంద్: వయసు 44 (12/06/1979)

సిద్ధార్థ్: వయసు 44 (17/04/1979)

సుధీర్ బాబు: వయసు 43 (11/05/1980)

అల్లరి నరేష్: వయసు 41 (30/06/1982)

మంచు విష్ణు 41 (23/11/1981)

మంచు మనోజ్ 40 (20/5/21983)

నితిన్: వయసు 40 (30/03/1983)

జూనియర్ ఎన్టీఆర్: వయసు 40 (20/05/1983)

అల్లు అర్జున్: వయసు 40 (08/04/1983)

శర్వానంద్: వయసు 39 (06/03/1984)

నాని: వయసు 39 (24/02/1984)

రానా దగ్గుబాటి: వయసు 38 (14/12/1984)

రామ్ చరణ్: వయసు 38 (27/03/1985)

నాగ చైతన్య: వయసు 36 (23/11/1986)

రామ్ పోతినేని: వయసు 35 (15/05/1988)

విజయ్ దేవరకొండ: వయసు 34 (09/05/1989)

అఖిల్ అక్కినేని: వయసు 29 (08/04/1994)