26 ఏళ్ల క్రితం శ్రీకాంత్ హీరోయిన్ ఊహ ఇంటికి వెళ్లి అంత పని చేశాడా..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో శ్రీకాంత్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చిన శ్రీకాంత్ మొదట్లో విలన్ పాత్రలు కూడా చేశాడు.. అలా శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తెప్పిన సినిమా తాజ్ మహల్. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ వెనకు తిరిగి చూసుకోకుండా వరుసగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ హోమ్లీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పటికీ కూడా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నాడు శ్రీకాంత్.. ఇదే సమయంలో శ్రీకాంత్ ప్రేమ విషయంలో కూడా ఎన్నో టెస్టులు ఉన్నాయట.. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీకాంత్ హీరోయిన్ ఊహను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.శ్రీకాంత్- ఊహా కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. శ్రీకాంత్, ఊహను తొలిచూపులోనే తన ప్రేమలో పడ్డాడు.. దాంతో శ్రీకాంత్ నేరుగా వెళ్లి ఆమెకు ప్రపోజ్ చేశాడట.

అంతేకాకుండా డైరెక్ట్ గా ఊహ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానాని మొహం మీద చెప్పేశాడట. దాంతో వారి కుటుంబ సభ్యులు కూడా కాదనలేకపోయారు ఎందుకంటే అప్పటికే శ్రీకాంత్ స్టార్ హీరోగా ఉన్నారు. మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని వారు పెళ్లికి ఓకే చేశారట. అలా 1997లో శ్రీకాంత్, ఊహ మెడలో తాళి కట్టారు ప్రస్తుతం వీరి పెళ్లి జరిగి 26 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికే శ్రీకాంత్ పెద్దకొడుకు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

విలన్ పాత్రలు కూడా చేశాడు.. అలా శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తెప్పిన సినిమా తాజ్ మహల్. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ వెనకు తిరిగి చూసుకోకుండా వరుసగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ హోమ్లీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.