ఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలుఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలు

ఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అవి రాకుండా ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో సల్పర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచీ కొత్త చర్మం ఏర్పడేందుకు సహాయపడుతుంది. చర్మాన్ని మచ్చలు లేకుండా ఉంచుతుంది.

అవకాడో:
ఈ పండ్లలో యాంటీ ఆక్సైడ్స్ తో పాటు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొల్లాజెన్ డ్యామేజ్ కాకుండా కాపాడి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.

గింజలు:
బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి గింజల్లో ఆహారంగా తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.

విత్తనాలు:
అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, చియా సీట్స్ వంటి వాటిలో ఒమోగా-3 ఫ్యాటి యాసిడ్స్, యాంటీ ఆక్సైడ్స్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి కొల్లాజెన్ ఉత్ప‌త్తిని మ‌రింత రెట్టింపు చేసి చ‌ర్మ‌న్ని ఎంతో ఆర్యోగంగా ఉంచుతుంది.

ఆకుకూరలు:
ఆకుకూరల్లో అనేక విటమిన్లు ఉంటాయి. దీనివల్ల ఎటువంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

ఫ్రూట్స్:
ఫ్రూట్స్ ని ఎక్కువగా తినడం వల్ల చర్మం గ్లోగా తయారయ్యి.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. అలాగే చర్మాన్ని పోషకంగా చేస్తుంది.

ట‌మాటో:
దీంట్లో ఉండే యాంటీ ఆక్సైడ్స్ కారణంగా ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఎటువంటి మచ్చలు వంటివి కూడా రాకుండా చూసుకుంటుంది.

మొలకలు:
ఇవి తినడం వల్ల చర్మం మీద ఉండే ముడతలు అన్నీ తొలగిపోతాయి. దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ తగ్గిస్తుంది. అలాగే ఆరోగ్యవంతంగా మారుస్తుంది.