బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ జవాన్.. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించాడు. పటాన్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన షారుక్ అదే జోష్ తో జవాన్ సినిమాను కూడా మంచి హిట్ అవుతుందని నమ్మకంతో ఆయన అభిమానులు ఉన్నారు. సెప్టెంబర్ 7న జవాన్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ […]
Author: Editor
అభిమానం పెళ్లి పీటలెక్కింది.. పెళ్లి పీటల మీద పార్టీ కండువాలు మార్చుకున్న వధూవరులు (వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోట్లల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పవన్ పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో రూపంలో చూపిస్తారు. తన అభిమాన హీరో కోసం ఏం చేయడానికి అయినా వెనకాడరు. ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ పై ఉన్న పిచ్చి ప్రేమను చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో ఉన్న దాని ప్రకారం ఏపీకి చెందిన ఓ […]
రాజానగరం మళ్లీ ‘ రాజా ‘ దే… జక్కంపూడి సక్సెస్ మంత్రం ఇదే..!
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ నుంచి గత ఎన్నికలలో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాజా టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పై ఘనజయం సాధించారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయలేనని పెందుర్తి చేతులు ఎత్తడంతో చంద్రబాబు తర్జనభజనలో పడి చివరకు పెద్దాపురం నుంచి బొడ్డు వెంకటరమణ […]
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాతో చెక్..!
ప్రస్తుతం ఇప్పుడు చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణం.. నీరు సరిగ్గా తాగకపోవడం అయితే.. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడానికి మరో కారణం అవుతాయి. సాధారణంగా ఈ సమస్య ఎదురైనప్పుడు వైద్యులు పరీక్షించి.. రాళ్లు చిన్నగా ఉన్నట్లయితే మందులు ఇస్తారు. లేదంటే శాస్త్ర చికిత్స వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవి […]
ఈ నీటిని తాగితే గ్యాస్, మంట చిటికెలో తగ్గిపోతుంది..!!
మారిన కాలం, ఆరోగ్యపు అలవాట్లు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. టైం కు తినకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. శరీరానికి పడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి టైం లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ అసిడిటీ సమస్య ఉన్నప్పుడు ఛాతీ పై ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని పదార్థాలను తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ సమస్యని […]
అమెరికాలో వాటంతటవే పేలుతున్న పుచ్చకాయలు.. కారణం ఏమిటో తెలుసా..!
పుచ్చకాయ అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది వేసవికాలం. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పుచ్చకాయని అధికంగా తింటాం. కానీ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ సంస్థ అధ్యయనం ప్రకారం, పుచ్చకాయ పంటలలో ఒక నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆ బ్యాక్టీరియా సహజ చక్కర, ఈస్ట్ అనే పదార్థాలు ఒకే చోట ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పుచ్చకాయ ఫార్మెంటేషన్ కు గురవుతుంది. ఆ బ్యాక్టీరియా ఉన్న పుచ్చకాయలు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఉంచితే.. బ్యాక్టీరియా పెరుగుదలకు […]
ఓ మనిషి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. ఎక్కడో తెలుసా..!
యాపిల్ వాచ్ ఇది స్టైల్ కోసం చాలామంది వాడుతూ ఉంటారు. కానీ దీనివల్ల ఓ మనిషి ప్రాణాలు నిలబడ్డాయని తెలుసా? ఓ యాపిల్ వాచ్ మనిషి ప్రాణాలను కాపాడిందంటే నమ్ముతారా? ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోకి విస్కాన్సిన్ ప్రాంతంలో గురువారం యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు అతివేగంతో పల్టీలు కొడుతూ.. చాలా దూరం వెళ్ళింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అపస్మారక స్థితిలో కి వెళ్ళగా.. అతడి చేతికి ఉన్న యాపిల్ వాచ్ అతని ప్రాణాలను […]
ఆంటీ అని బ్యాడ్ గా అనేస్తున్నారు… ప్రగతి ఎమోషనల్… మనసులో బాధ చెప్పేసిందిగా…!
ఆంటీ అనే పదాన్ని ఇప్పటి జనరేషన్ తప్పుగా ఉపయోగిస్తుంది అని నటి ప్రగతి అన్నారు. 90% మంది ప్రజలు ఆంటీ అనే పదాన్ని వ్యంగ్యంగానే ఉపయోగిస్తున్నారని ప్రగతి చెప్పింది. ఆంటీ అనే పదం కంటే చెప్పే విధానంతోనే సమస్య అని ప్రగతి అంటుంది. యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రగతి ఈ వ్యాఖ్యలు చేశారు. తను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నానని.. 200% కర్మ సిద్ధాంతం ఉందని ప్రగతి చెప్పుకొచ్చింది. ప్రగతికి కోపం […]
ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారలను తింటే అంతే మరి….వాటి బారిన పడినట్లే…!
మీరు మీ ఉదయం ఎలా ప్రారంభిస్తారో అలా రోజంతా మీ మానసిక స్థితిని నిర్ణయిస్తుంది. అందువల్ల ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించండం చాలా ముఖ్యం. కొవ్వు, మసాలాలు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఇది మధుమేహం ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే ఉదయం పూట సరైన మోతాదులో ప్రోటీన్స్, విటమిన్స్, క్యాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ 5 […]









