సరస్వతి ఆకుతో పిల్లల మంచి ఆరోగ్యం..!!

సరస్వతి ఆకు.. ఈ పేరు వినే ఉంటారు. సరస్వతి ఆకును చాలామంది బ్రహ్మ ఆకు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఈ ఆకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక జబ్బులకు చెక్ పెట్టేందుకు సరస్వతి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు ఆరోగ్యానికి కూడా సరస్వతి ఆకు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా సరస్వతి ఆకులు.. ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రతిరోజు పిల్లలకి ఇస్తే ఇక వారి ఆరోగ్యానికి తిరుగు ఉండదు. అందుకోసం ముందుగా సరస్వతి ఆకులను […]

ఆ డైరెక్టర్ తో రిలేషన్ ను కన్ఫామ్ చేసిన జగతి మేడం.. ఎంగేజ్మెంట్ అయిపోయిందట..!!

గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరిని ఆకట్టుకున్న జ్యోతి రాయ్.. ఈ సీరియల్ లో రిషి తల్లిగా సాంప్రదాయ కట్టుబొట్టుతో ఎంతోమంది ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక బుల్లితెరపై ఎంత సంప్రదాయంగా కనిపిస్తుందో సోషల్ మీడియా పోస్టుల్లో అందుకు అంతే భిన్నంగా దర్శనమిస్తుంది ఈ హాట్ బ్యూటి. టీవీలో జనాలు చూసే జగతి మేడం వేరు సోషల్ మీడియాలో దర్శనమిచ్చే జ్యోతి […]

చివరకు సీరియల్ ట్యూన్ కూడా ఎత్తేసావా అనిరుధ్‌..!

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల అనురుధ్ సంగీతం అందించిన జైలర్, జవాన్ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా ప్రస్తుతం అనిరుధ్‌ విజేయ్.. ద‌ళపతి లియో, ఎన్టీఆర్.. దేవర సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు అనిరుధ్‌. ఇక రూ.10 కోట్ల […]

అశ్లీల వెబ్సైట్‌లో జాన్వి కపూర్ పిక్స్‌.. షాకింగ్..!

దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టి అక్కడ తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్.. దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది జాన్వి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను వివరించింది. టీనేజ్ లో ఉన్నప్పుడు నా ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని అశ్లీల తరహా వెబ్సైట్లో పెట్టారని ఆ విషయం తెలిసి […]

రతిక ఎలిమినేషన్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!!

బుల్లితెరపై బిగ్‌బస్ సీజన్ 7 ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వారాలు ఎలిమినేషన్స్ జరిగి ముగ్గురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. అయితే తాజాగా నాలుగో వారం ఎలిమినేషన్లు ఒక షాకింగ్ ట్విస్ట్ బిగ్‌బాస్ పెట్టాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈసారి బిగ్ బాస్ నుంచి డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో కొత్త హౌస్ మేట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. […]

యాక్టర్ హరితేజ డివోర్స్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

టాలీవుడ్ యాక్టర్ హరితేజ అటు పులితరపై ఇటు వెండితెరపై కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను దక్కించుకుంది. యాంకర్‌గా రాణించిన హరితేజ ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంత చలాకీగా ఉంటూ అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. సినిమాలో తన యాక్టింగ్‌తో అలరించిన ఆమె బుల్లితెర షోలో కూడా తనదైన పంచ్‌లు డైలాగులతో అందరినీ నవ్విస్తుంది. సాటైరికల్ కామెంట్స్‌తో ఇంచుమించు మరో సూర్యకాంతంల గుర్తింపు తెచ్చుకుందంటూ ఓ ఈవెంట్లో మాటలు మాంత్రికుడు స్వయంగా చెప్పుకొచ్చాడు. […]

” ఆమె ఈ సినిమాలో ఉంటే నేను నటించను “.. మొఖం మీదే చెప్పేసిన రామ్ చరణ్..!!

చాలామంది చరణ్ సాఫ్ట్ మైండెడ్ అని అనుకుంటూ ఉంటారు.. కానీ కానే కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అన్నిటిలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ముఖ్యంగా ” గోవిందుడు అందరివాడేలే ” మూవీ షూటింగ్ టైంలో కృష్ణ వంశీని ముప్పు తిప్పలు పెట్టాడట. నిజానికి జయసుధ రోల్లో కృష్ణవంశీ రోజాను ఎంపిక చేశాడట. అయితే చరణ్ కి ఈ విషయం […]

అప్పుడే ” భగవంత్ కేసరి ” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. ఏ యేరియాలో అంటే..

నందమూరి నటసింహం బాలయ్య ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహారెడ్డి మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇకపోతే బాలయ్య తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా… శ్రీ లీల ఈ సినిమాలో బాలయ్య కి కూతురుగా నటిస్తుంది. తమన్ […]

నాని నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ గా తమిళ్ యంగ్ బ్యూటీ.. ఎవరంటే..?

హీరో నాని ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత కొంతకాలంగా నాని నటించిన సినిమాలన్నీ హిట్‌ అవడంతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. గత ఏడాది దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు నాని. నాని మార్క్ 30వ‌ సినిమాగా హాయ్ నాన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం […]