ఛల్లో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రష్మిక మందన. మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ మంచి క్రేజ్తో కొనసాగుతుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్పా సినిమాతో శ్రీవల్లిగా కనిపించి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీబిజీగా గడుపుతుంది. […]
Author: Editor
ఈ స్టార్ యాంకర్స్ ఒక్క షోకు ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారో తెలుసా… అందరి కంటే ఎక్కువ ఎవరికంటే…!!
సినిమాలలో హీరోయిన్లు, హీరోలు ఎంత ముఖ్యమో బుల్లితెరపై యాంకర్లు సైతం అంతే ముఖ్యం. అందుకే వారికి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. వీళ్ళకి కూడా హీరో, హీరోయిన్స్ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందువల్లే వీరు కూడా హీరో, హీరోయిన్గా సినిమాలలో నటిస్తున్నారు. ఇక బుల్లితెరపై సందడి చేసే యాంకర్స్ సైతం తమ కష్టానికి తగినంత పారితోషకం పుచ్చుకుంటున్నారు. ఎపిసోడ్ లేదా ఆడియో ఫంక్షన్లకు ఎవరెవరు ఎంత పారితోషకం పుచ్చుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. […]
బోనీకూతురు అందంముందు అతిలోక సుందరి కూతుళ్లు బలాదూర్…!
అతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్లకు పరిశ్రమ అవసరం లేదు ఈ ఇద్దరు భామలు హీరోయిన్లుగా అడుగుపెట్టకముందే తమ హాట్ ఫోటోషూట్లతో లైమ్ లైట్లో వెలిగిపోయారు. సెలబ్రిటీస్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీదేవి పెద్దకూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా మంచి క్రేజ్ను దక్కించుకుంది. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. ఇక చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా ది అర్చీస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ఇద్దరిని […]
ఆ నొప్పి భరించకుండా తల్లిదండ్రులు అయిన స్టార్ సెలబ్రిటీలు వీళ్లే… ఎంత అదృష్టవంతులో…!!
ప్రస్తుత కాలంలో పిల్లలని కనడం వ్యాపారంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోయిన్స్ తమ అందం పాడైపోతుందని అమ్మతనానికి దూరం అవుతున్నారు. నవ మాసాలు కడుపులో బిడ్డని మోయకుండానే.. డబ్బులు రుచి చూపించి వాళ్ల గర్భంలో వారు మోసిన బిడ్డను తమ బిడ్డగా మార్చుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీలు చేశారు. అలా అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అయినా సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రియాంక చోప్రా: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక […]
మహేష్ ఇన్నాళ్ల పరువు గంగలో కలిసిపోయిందిగా… మరీ ఇంతకు దిగజారాలా…!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన ఫాలోయింగ్ కి తగ్గట్టే రెమ్యూనిరేషన్ కూడా పుచ్చుకుంటాడు. ప్రస్తుతం మహేష్ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మహేష్ ఫ్యాన్ చేసిన ఒక తప్పు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్ 50 రూపాయలు పంపిస్తే మార్ఫింగ్ వీడియో షేర్ చేస్తా అంటూ ట్విట్టర్ లో చేసిన ప్రచారం ఓ వ్యక్తి కొంపముంచింది. దీనిపై స్పందించిన ప్రజలు..” ఎవరో తప్పు […]
అతడి వల్ల నేను దారుణంగా మోసపోయా.. మానసిక ఒత్తిడి కూడా లోనయ్యా.. రీతు చౌదరి
స్టార్ బ్యూటీ రీతు చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట సీరియల్స్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన చౌదరి తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇటీవల రీతు చౌదరి ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయానంటూ.. చాలా ఆర్థిక నష్టం జరిగిందని.. మానసిక వతిడికి కూడా లోనయ్యానంటూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్ వల్ల […]
ఎట్టి పరిస్థితులలోనూ తల్లిదండ్రులు పిల్లల ముందు చెయ్యకూడని.. ఐదు పనులు ఇవే…!!
సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు చిన్న చితక గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే అరవడం, గొడవ పడడం చేస్తుంటారు. దీనిని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరిస్తారు. పిల్లల ముందు ఈ ఐదు పనులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క్రమశిక్షణా రాహిత్యం: ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణా రాహిత్యం అసలు ప్రవర్తించకూడదు. పిల్లలకి మొదటి గురువులు తల్లిదండ్రులు కాబట్టి.. ఏ విధంగా మీరు ప్రవర్తిస్తే వారు కూడా మీ పట్ల అదే […]
ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు రెండు వివాహాలు చేసుకున్న.. తెలుగు నటులు వీళ్లే…!!
సినిమా రంగంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తరువాత విడాకులు తీసుకోవడం ఎంత సహజమో.. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా అంతే సహజం. ఇలాంటి వార్తలు బాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తుంటాయి. అదేవిధంగా మన టాలీవుడ్ లోనూ కొంతమంది హీరోలు రెండో పెళ్లి చేసుకున్నారు. అలా రెండు వివాహాలు చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నందమూరి తారకరామారావు: ఈయన 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవతారకంను వివాహం ఆడారు. 1985లో అనారోగ్య కారణంగా […]
నటుడుగా నేను మళ్ళీ పుట్టింది ఆ డైరెక్టర్ వల్లే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్.. !!
ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొన్ని రకాల కథలను మాత్రమే ఎంచుకుంటూ వాటిలో మాత్రమే చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడానికి వారు సిద్ధంగా ఉండరు. ఈ కారణంగా వారు కొన్నిసార్లు నష్టపోతుంటారు. అయితే మరి కొంతమంది హీరోలు మాత్రం సాహసం చేసి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటించి సక్సెస్ అందుకొని.. మంచి క్రేజ్ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకడు. అయితే ముందుగా రామ్ చరణ్ అని ఒకే రకమైన కథలను ఎంచుకున్న […]








