ఈ స్టార్ యాంకర్స్ ఒక్క షోకు ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారో తెలుసా… అందరి కంటే ఎక్కువ ఎవరికంటే…!!

సినిమాలలో హీరోయిన్లు, హీరోలు ఎంత ముఖ్యమో బుల్లితెరపై యాంకర్లు సైతం అంతే ముఖ్యం. అందుకే వారికి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. వీళ్ళకి కూడా హీరో, హీరోయిన్స్ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందువల్లే వీరు కూడా హీరో, హీరోయిన్గా సినిమాలలో నటిస్తున్నారు. ఇక బుల్లితెరపై సందడి చేసే యాంకర్స్ సైతం తమ‌ కష్టానికి తగినంత పారితోషకం పుచ్చుకుంటున్నారు. ఎపిసోడ్ లేదా ఆడియో ఫంక్షన్లకు ఎవరెవరు ఎంత పారితోషకం పుచ్చుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సుమ:


తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల 2.5 లక్షల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది.

2. మంజూష:

యాంకర్ మంజూష ప్రస్తుతం 30వేల రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది.

3. రవి:


యాంకర్ రవి ప్రస్తుతం లక్ష రూపాయల రెమ్యూనిరేషన్ పుచ్చుకుంటున్నాడు. మరోవైపు సినిమా రంగంలో కూడా దూసుకుపోతున్నాడు.

4. వర్షిని:


ఈ యాంకర్ 30వేలు రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది. ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందింది.

5. ప్రదీప్:


యాంకర్ ప్రదీప్ లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

6. రష్మీ:


జబర్దస్త్ బ్యూటీ రష్మీ లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది.

7. అనసూయ:


ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ఇలా వారి కష్టానికి తగ్గట్టు రెమ్యూనిరేషన్ తీసుకుంటూ.. కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.