ఆ నొప్పి భరించకుండా తల్లిదండ్రులు అయిన స్టార్ సెలబ్రిటీలు వీళ్లే… ఎంత అదృష్టవంతులో…!!

ప్రస్తుత కాలంలో పిల్లలని కనడం వ్యాపారంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోయిన్స్ తమ అందం పాడైపోతుందని అమ్మతనానికి దూరం అవుతున్నారు. నవ మాసాలు కడుపులో బిడ్డని మోయకుండానే.. డబ్బులు రుచి చూపించి వాళ్ల గర్భంలో వారు మోసిన బిడ్డను తమ బిడ్డగా మార్చుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీలు చేశారు. అలా అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అయినా సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రియాంక చోప్రా:


బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త‌ల్లైంది. అసలు ప్రియాంక ప్రెగ్నెంట్ కాలేదు ఎలా త‌ల్లైంది అని ఆలోచిస్తున్నారా? నిజానికి ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ లు సరోగసి ద్వారా బిడ్డకు జన్మించారు.

2. సన్నీ లియోన్:


ఈమె కూడా సరోగసి ద్వారా ఇద్దరు కవాల పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాకుండా మరో బిడ్డను దత్తత తీసుకుంది.

3. అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు:


ఈమె కూడా అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మించాది.

4. గౌరీ ఖాన్:


షారుక్ ఖాన్ గౌరీ ఖాన్ లు కూడా మూడో బిడ్డను సరోగసి ద్వారానే కన్నారు. గౌరీ ఖాన్ 40 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వడం క్షేమం కాదని సరోగసి ద్వారా మగబిడ్డ అక్బర్ ఖాన్ కు జన్మనిచ్చింది.

5. మంచు లక్ష్మి:


బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ సరోగసి ద్వారా బిడ్డను క‌ని అందరిని ఆశ్చర్యపరిచింది మంచు లక్ష్మి. ఈమె కూడా సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది.

ఆడవారికి అమ్మ అని పిలిపించుకోవడం ఓ అదృష్టం. అలాంటి అదృష్టాన్ని అందం కాపాడుకోవడం కోసం ఈ స్టార్ హీరోయిన్స్ డబ్బులు ఎరగా చూపి ఆ అదృష్టాన్ని అనుభవించకుండానే, ఆ పెయిన్స్ భరించకుండానే.. సంతోషంగా అమ్మా అనే పిలుపుకి నోచుకుంటున్నారు..!?