మహేష్ ఇన్నాళ్ల పరువు గంగలో కలిసిపోయిందిగా… మరీ ఇంతకు దిగజారాలా…!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన ఫాలోయింగ్ కి తగ్గట్టే రెమ్యూనిరేషన్ కూడా పుచ్చుకుంటాడు. ప్రస్తుతం మహేష్ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మహేష్ ఫ్యాన్ చేసిన ఒక తప్పు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.

మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్ 50 రూపాయలు పంపిస్తే మార్ఫింగ్ వీడియో షేర్ చేస్తా అంటూ ట్విట్టర్ లో చేసిన ప్రచారం ఓ వ్యక్తి కొంపముంచింది. దీనిపై స్పందించిన ప్రజలు..” ఎవరో తప్పు చేస్తే మహేష్ బాబు పై ఇన్ని నిందలు వేసి మాట్లాడుతున్నారు. అసలు ఇది సమంజసమేనా…? మహేష్ రేంజ్ ను తగ్గించేలా కథనాలు ప్రచారం చెయ్యొద్దని తమ ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఎంతో కష్టపడి సొంత టాలెంట్ తో.. మహేష్ ఈ స్థాయికి వచ్చాడు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు మహేష్ ను నిందించడం సరైనది కాదంటూ మహేష్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు”. ఇక ఈ ప్రచారం ఎంతకి దారితీస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అనంతరం రాజమౌళితో సినిమా చేయాలన్నాడు.