” ఆ ఆట ఆగితే కానీ మ ఆటలు సాగవు “… డైరెక్టర్ చేసిన కామెంట్లు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే…!!

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా ” ఆదికేశవ “. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి.. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం నవంబర్ 24న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ముందు.. నవంబర్ 10న అనుకున్నప్పటికీ.. అనంతరం […]

ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావడానికి శోభతో పోటీ పడుతున్న ఆ టాప్‌ కంటెస్టెంట్.. అస‌లు ఊహించ‌లేరు..

బిగ్‌బాస్ సీజన్ 7.. ఉల్టా పల్టా కాన్సెప్ట్ రిలీజ్ అయ్యి కొత్త కొత్త సర్ప్రైజ్లు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, కొత్త కంటెంట్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ షో పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే నిన్న మొన్నటి వరకు వరుసగా లేడీ కంటిస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్న బిగ్ బాస్ హౌస్ లో.. తాజాగా గతవారం డాన్స్ మాస్టర్ సందీప్ ఎలిమినేటై ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈసారి నామినేషన్స్లోకి శివాజీ, పల్లవి […]

Sharukh birthday spl: ఇండియా నెంబర్ వన్.. షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు తెలిస్తే నూరేళ్లబెడతారు..!!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖ్ఖాన్ బుల్లి తెర‌ నటుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు.1988లో ప్రసారమైన ఫాజీసీరియల్తో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 1992 లో రిలీజ్ అయిన దివాన్ సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. బాజిగర్, దూర్, డి డి ఎల్ జి , కుచ్ కుచ్ హోతా హై, పటాన్, జవాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కింగ్ కాంగ్, కింగ్ ఆఫ్ బాలీవుడ్ లాంటి ఎన్నో బిరుదులను […]

అంగరంగ వైభోగంగా జరిగిన వరుణ్, లావణ్యాల పెళ్లి…. పవన్ లుక్స్ వైరల్…!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిన్న ఒకటైన సంగతి మనకి తెలిసిందే. ఇటలీలో వీరి పెళ్లి వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగింది. గత వారం రోజుల నుంచి వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే వీరి పెళ్లి హడావిడి మొదలైనప్పటి నుంచి ఎవరో.. ఒకరు ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నారు. కానీ పవన్ మాత్రం ఏ ఒక్క ఫోటోలోనూ కనిపించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఎందుకు ఫోటో […]

సూపర్ స్టార్ కృష్ణ ప్రొడ్యుస‌ర్‌గా వ్య‌వ‌భ‌రించిన‌ చిరంజీవి మూవీ ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు స్టార్ హీరోలే. వీరికి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక చిరంజీవి కంటే ముందే ఇండస్ట్రీలోకి కృష్ణ అడుగుపెట్టి స్టార్ హీరో అయిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి నటించిన సినిమాను కూడా కృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు అన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ సినిమా అప్పట్లో […]

టాలీవుడ్ సినిమాల వాయిదాల ప‌ర్వం మ‌ళ్ళి మొద‌లైంది.. ఈ సారి ఎన్ని సినిమాలంటే..?

తెలుగు ఇండస్ట్రీలో మరోసారి వరుసగా సినిమాల వాయిదాలు పడడం మొదలైంది. ఈసారి ఒకేసారి మూడు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో అందరి దృష్టి ఆ సినిమాల వైపుగా మళ్ళింది. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ డెవిల్. ఏ సినిమా మొదటి నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే డెవిల్ ఆ డేట్ కి ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దానికి కారణం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడమేనట. […]

ఇటలీలో గ్రాండ్ గా వరుణ్ లావణ్యల వివాహం పెళ్లి పిక్స్ వైరల్..

మెగా కుటుంబంతోపాటు ఫ్యాన్స్ అంతా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న కళ్యాణ ఘడియలు రానే వ‌చ్చాయి. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ సొట్టబుగ్గల సుందరు లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంతో ఒకటయ్యారు. మెగా కుటుంబంలో ఇటలీలోని టస్కానీ వేదికపై చాలా గ్రాండ్‌గా ఈ పెళ్ళి వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుకలకు కొణిద‌ల కుటుంబ స‌భ్యుల‌తోపాటు లావ‌ణ్య త్రిపాఠి, అల్లు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న కళ్యాణ‌వేడుక‌లో మెగా సామ్రాజ్య అధినేత వరుణ్ […]

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలుగా, దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్న మహిళా వారసులు వీళ్లే..

టాలీవుడ్ లో మహిళా నిర్మాతలు, దర్శకులు ఒక‌ప్పుడు తక్కువ కానీ.. ఇప్పుడు అంతా మారింది. మహిళా డైరెక్టర్ కూడా పెరుగుతున్నారు. ప్రొడ్యూసర్స్ గా కూడా మహిళల ముందుకు వస్తున్నారు. మరికొన్ని నెల తర్వాత టాలీవుడ్ లో మహిళ నిర్మాతల పేర్లే ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మెల్లమెల్లగా పలు సంస్థల నుంచి మహిళా వారసులు అడుగుపెడుతున్నారు. అందరికన్నా ముందుగా వైజయంతి సంస్థ నుంచి స్వప్న దత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తనను తాను ప్రూవ్ చేసుకుంది. […]

బాత్ రూమ్‌లో అలా చేస్తున్న రకుల్… మరి ఇంత బరితెగించింది ఏంట్రా బాబు…!

స్టార్ హీరోయిన్ రకుల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. దాదాపు అందరూ స్టార్ హీరోల సరస‌నా నటించింది. కానీ అనుకున్నంత విజయాలను సాధించలేకపోయింది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ.. సోషల్ మీడియాలో గ్లామర్ షోస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ గ్లామర్ షో చేసింది. ఎల్లప్పుడు ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేస్తూ కుర్రాళ్లను […]