బాత్ రూమ్‌లో అలా చేస్తున్న రకుల్… మరి ఇంత బరితెగించింది ఏంట్రా బాబు…!

స్టార్ హీరోయిన్ రకుల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. దాదాపు అందరూ స్టార్ హీరోల సరస‌నా నటించింది. కానీ అనుకున్నంత విజయాలను సాధించలేకపోయింది.

టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ.. సోషల్ మీడియాలో గ్లామర్ షోస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ గ్లామర్ షో చేసింది. ఎల్లప్పుడు ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇక తాజాగా వాష్ రూమ్ లో.. ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఎద అందాలు చూపిస్తూ వయ్యారాలు పోయింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు…” ఆఖరికి బాత్ రూమ్ కూడా వదలవా.. మరి ఇంత బరితెగించావేంటి… మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమనడం లేదా. అయినా నిన్నని ఏం ప్రయోజనం మీ పేరెంట్స్ కి ఉండాలి కానీ…” అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.