ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం విడాకులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం అమ్మాయిలు కొన్ని ప్రశ్నలు అబ్బాయిలని అడగకపోవడమే. సాధారణంగా కాబోయే జీవిత భాగస్వాముల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఎంత పర్సనల్ అయినా సరే మీ భాగస్వామి, మీరు ఒక్కటే అనుకుని వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే అంతేకాకుండా మహిళలు తప్పకుండా తమకి కాబోయే జీవిత భాగస్వామిని అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. మీ భవిష్యత్త్ లక్షణాలు ఏంటి: […]
Author: Editor
ప్రముఖ ప్రొడ్యూసర్ రామానాయుడు చివరి కోరిక ఏంటో తెలుసా.. ఇక ఎప్పటికీ నెరవేరదుగా..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు దగ్గుబాటి రామానాయుడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 110 సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి రికార్డును సృష్టించిన రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు సంపాదించుకున్నాడు. మూవీ మేఘాలు అంటూ సినీ వర్గాలు అయన్ని పిలుస్తుంటారు. నమ్మినబంటు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. కాగా మహాబలిపురం ‘ అనురాగం ‘ సినిమా నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నామని కబురు పెట్టారు. రామానాయుడు తన తండ్రిని […]
టేస్టీ తేజ ఎలిమినేషన్.. సందీప్ ఇన్ స్టా స్టోరీ వైరల్..
బిగ్బాస్ ఈవారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ పై చర్చలు బాగా కొనసాగుతున్నాయి. ఓపక్కన శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుందంటూ మరో పక్కన టేస్టీ తేజా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు జనం. ఇక బిగ్బాస్ హౌస్ లో మొదటివారం నుంచి తేజ ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తేజ నామినేట్ చేసిన వారిలో ఆరుగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే […]
కీలకమైన డీల్స్ క్లోజ్ చేసిన నాని ‘ హాయ్ నాన్న ‘ ..
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా బేబీ కియారా కీలకపాత్రలో నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు నాని తన రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వస్తున్నాడు నాని. దానికి కారణం అతడి నాన్ ధియేటర్ మార్కెట్. ఎప్పటికప్పుడు నాని నాన్ దియట్రికల్ మార్కెట్ […]
ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అరెస్ట్.. మహిళ జర్నలిస్ట్ పై అసభ్య ప్రవర్తనే కారణమా..?
తాజాగా ఒడియా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాత సంజయ్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో నిర్మాతను శనివారం పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న టూటూ నాయక్గా పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ తనను వెనుక భాగం మీద కొట్టి నవ్వుతూ అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని.. ఖారవేల నగర పోలీస్ స్టేషన్ లో మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేసింది. నా […]
అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోలుగా సత్తా చాట్టిన నటులు వీళ్లే..
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హోదాను సంపాదించడం సాధారణ విషయం కాదు. కొంతమంది హీరోలు అవుదామని వచ్చి దర్శకులు అవ్వచ్చు. మరి కొంతమంది దర్శకులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా సెట్ అవ్వచ్చు. అంతే కాకుండా హీరోలు అవుదామని వచ్చిన ఎంతోమంది ముందుగా ఏదో ఒక అవకాశాన్ని చేదెక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా యాక్టర్ గా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన మన టాలీవుడ్ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. […]
మన రక్తాన్ని శుద్ధి చేసి.. మనని ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన ఆహారాలు ఇవే…!!
ప్రస్తుత కాలంలో అనేక ఆహారాలని తీసుకుంటూ మన ఆరోగ్యాన్నే కాకుండా.. రక్తాన్ని సైతం కలుషితం చేస్తున్నాం. మరి దీనికి ఎటువంటి ఆహారాలు లేవా? అనే సందేహం మీకు రావచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా కొన్ని ఆహారాలు ఉపయోగపడతాయి. వాటి ద్వారా మీ రక్తాన్ని పరిశుభ్రం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పసుపు: బాడీని, రక్తాన్ని శుభ్రం చేయడంలో పసుపు సహాయపడుతుంది. అలాగే కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. 2. వెల్లుల్లి: వెల్లుల్లిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. […]
ఉదయాన్నే లేచి ఈ రసం తాగితే… ఇన్ని లాభాలా… ఇన్నాళ్లు తెలియక దీనిని మిస్ చేసుకున్నామే….!!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న పని చేసిన సరే డీలా పడిపోతున్నారు. మన పూర్వీకులు ఎంత ఒత్తిడైన పనిచేసిన సరే దృఢంగా ఉండేవారు. దానికి కారణం వాళ్లు తిన్న ఆహారం. ప్రస్తుత కాలంలో పిజ్జాలు, బర్గర్లు తింటున్నారు. కానీ గతంలో రాగి జావా, జొన్నలు లాంటివి తీసుకునేవారు. రాగి జావా ఎక్కువగా తీసుకునేవారు. ప్రస్తుత కాలంలో దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీనిని ఎందుకు తాగాలి? దీంట్లో ఏం ప్రోటీన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. రాగిలో […]
ఇంటికి వెళ్లి పిలిచినా వరుణ్ పెళ్లికి రాని ఆ స్టార్ హీరోయిన్… కారణం తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది…!!
సినిమా రంగంలో ప్రేమ, పెళ్లిళ్లు ఈ కాలంలో కామన్ అయిపోయాయి. సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమాయణం నడిపి.. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించడం చేస్తున్నారు. అయితే ఇదే దారిలో వరుణ్, లావణ్యాలు సైతం నడిచారు. గత ఆరేళ్లుగా వీరు రిలేషన్ షిప్ లో ఉంటూ.. తాజాగా కుటుంబ సభ్యులని ఒప్పించి ఒక్కటయ్యారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. అలాగే నితిన్ కూడా ఈ పెళ్లిలో హాజరయ్యాడు. నితిన్, వరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సంగతి […]









