ఇంటికి వెళ్లి పిలిచినా వరుణ్ పెళ్లికి రాని ఆ స్టార్ హీరోయిన్… కారణం తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది…!!

సినిమా రంగంలో ప్రేమ, పెళ్లిళ్లు ఈ కాలంలో కామన్ అయిపోయాయి. సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమాయణం నడిపి.. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించడం చేస్తున్నారు. అయితే ఇదే దారిలో వరుణ్, లావణ్యాలు సైతం నడిచారు. గత ఆరేళ్లుగా వీరు రిలేషన్ షిప్ లో ఉంటూ.. తాజాగా కుటుంబ సభ్యులని ఒప్పించి ఒక్కటయ్యారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.

అలాగే నితిన్ కూడా ఈ పెళ్లిలో హాజరయ్యాడు. నితిన్, వరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి మూడు రోజులు మూడు కార్యక్రమాలతో అంగరంగ వైభోగంగా జరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఓ స్టార్ హీరోయిన్ కి వరుణ్ నే డైరెక్ట్ గా వెళ్లి కార్డ్ ఇచ్చాడట. అయినా సరే ఆమె ఈయన పెళ్లికి రాలేదట. ఆమె మరెవ్వరో కాదు స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా. దానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఈమె వరుణ్ తేజ్ ను ఫ్రెండ్ గా కన్నా లవర్ గానే ఎక్కువ ఊహించుకుందట.

వరుణ్ కు భార్యగా రాశి ఖన్నా నే ఉండాలని ఎంతగానో కోరుకుందట. ఇదే క్రమంలో తను ఇష్టపడిన వరుణ్ తనకి కాకుండా వేరే ఒక్కరికి దక్కుతున్నారనే బాధతో పెళ్లికి వెళ్లలేదని సమాచారం. అంతేకాకుండా రాశి ఖన్నా వరుణ్ ని ప్రేమిస్తున్న సంగతి వరుణ్ కి సైతం తెలుసట. అన్ని తెలిసి కావాలని ఇంటికి వెళ్లి కార్డ్ ఇవ్వాలా… ” నీకు బాగా బలిసింది రా గోవర్ధన ” అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు.