వరుణ్ – లావణ్య శోభనం పోస్ట్ పోన్ అయ్యిందా…? లాస్ట్ మూమెంట్లో పెంట పెంట చేశాడుగా…!!

రీసెంట్ గా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మూడు ముళ్ళు తో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపి.. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వరుణ్, లావణ్యాల మొదటి రాత్రి జరగలేదంటూ సోషల్ మీడియాలో కొందరు మెగా హేటర్స్ అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి ఇటలీలోనే వీళ్ల మొదటి రాత్రి ప్లాన్ చేశారట మెగా ఫ్యామిలీ. అయితే సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం మంచి గడియలు లేవని.. నవంబర్ 6వ తేదీ తర్వాతే వాళ్ళ ఫస్ట్ నైట్ జరగాలని మెగా ఫ్యామిలీ పండితులు చెప్పారట. అందువల్లనే వీరి మొదటి రాత్రి జరగలేదట. కొందరు వీటిపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు.

వీటిపై స్పందిస్తున్న మెగా అభిమానులు…” కందకి లేని దురద కత్తికి ఎందుకు… వాళ్లకి లేని బాధ మీకు ఎందుకు. వాళ్లు ఎప్పుడైనా ఒక్కటవుతారు మీకు అనవసరం ” అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక వీల రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాద్లో జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ స్నేహితులు, రాజకీయనేతలు, సహితులు హాజరుకానున్నారు.