కోట్ల ఆస్తి ఉన్న బాలయ్య తీరని కోరిక ఇదే.. పాపం ఎప్పుడు తీరుతుందో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన చూస్ చేసుకుంటున్న సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటూ ఉండడంతో ..యాంటీ  నందమూరి ఫ్యాన్స్ కూడా ఆయనను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు.  కాగా ఇండస్ట్రీలో టాప్ హీరో అయిన వేల కోట్ల ఆస్తికి అధిపతి అయిన ఇంకా బాలయ్య కోరిక తీరలేదట .

అంతేకాదు ఆ కోరిక ఎప్పుడెప్పుడు తీరుతుందా అంటూ వెయిట్ చేస్తున్నారట . ఇంతకీ ఆ కోరిక ఏంటో తెలుసా బాలయ్యకు మనవరాలిని  ఎత్తుకోవాలని ఆశగా ఉందట . బాలయ్యకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ..పెద్ద బిడ్డ బ్రాహ్మిణికి పెళ్లయింది .. ఒక కొడుకు రెండో బిడ్డ తేజస్వినికి కూడా పెళ్లయింది ఒక కొడుకు ..మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీ లోకి హీరోగా రాబోతున్నాడు.

అయితే ఇద్దరు కూతుర్లకు కొడుకులే  ఉండడంతో  ఆయనకు మనవరాలను ఎత్తుకోవాలని కోరిక ఇంకా తీరకుండా అలాగే ఉండిపోయిందట.  ఈ కోరిక ఎప్పుడు తిడుతుందో కూడా తెలియడం లేదట. ఆ బాలయ్య కోరిక తీరితే చూడాలన్నది  నందమూరి ఫ్యాన్స్ కోరిక..చూద్దాం వీళ్ల కోరికలు ఎప్పుడు తీరుతాయో..?