సినీ రంగంలో నటిగా చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ… మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోయిన్ మాధవి లత. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ… నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. ఎల్లప్పుడూ కౌంటర్స్ పోస్టులు, కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక తాజాగా నందమూరి నట సింహం బాలయ్య నటించిన ” భగవంత్ కేసరి ” సినిమా గురించి కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ… బాలయ్య పై […]
Author: Editor
అన్ స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్న రష్మిక, రణ్బీర్..
– ఇప్పుడు గెస్ట్లుగా యానిమల్ టీం రాబోతున్నారంటూ న్యూస్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఈ షోకు హాజరయ్యే అవకాశం ఉందట. యానిమల్ మూవీ తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా వీరు అష్టాపబుల్ షోకు గెస్ట్లుగా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రణ్బీర్, రష్మిక, సందీప్ ముగ్గురు కలిసి వచ్చే ఎపిసోడ్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందట. నవంబర్ లాస్ట్ వీక్ […]
ఈ చిన్నారిని గుర్తుపట్టారా… అదేనండి చంద్రముఖి సినిమాలో పాప… ఈమె ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్…!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా మనందరికీ ఇప్పటికీ గుర్తుంది. ఇటీవల చంద్రముఖి 2 కూడా వచ్చింది. అయితే చంద్రముఖి సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే ఈ సినిమాలో ఓ పాటలో ప్రకర్షిత అనే చిన్నారి నటించింది. ఇప్పుడు ఆ పాప ఎలా ఉంది? ఎక్కడుంది? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. ప్రకర్షిత 90 ల నాటి పిల్లలకు ఇష్టమైన సీరియల్ వేలన్ తో సహా అనేక సీరియల్ లో నటించింది. ఈ […]
బాక్సాఫీస్ బరిలో పోటీకి సిద్ధమవుతున్న బాబాయ్ – అబ్బాయి.. అప్పటి రిజల్ట్ రిపీట్ అవుతుందా..?
నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్యన భారీ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వాళ్ళ ఫ్యాన్స్ మధ్యన చర్చలు కూడా నడుస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగనే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు బహిర్గతంగానే బయటపడింది. దీంతో ఆ ఎఫెక్ట్ బాలయ్య తాజా మూవీ భగవంత్ కేసరి పై పడింది. ఎన్టీఆర్ […]
అందులో యువరాణి శివగామిలా నటించా.. మృణాల్ ఠాగూర్ కామెంట్స్..
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. ఈ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్గా తన నటనతో, కట్టుబొట్టుతో కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా నానితో మృణాల్ నటించిన హాయ్ నాన్న డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సోషియ ఫాంటసీ సినిమాకి కూడా ఓ […]
బాలీవుడ్ మొదటి హీరో ఎవరో తెలుసా… ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ ఏం చేస్తున్నారంటే..!!
బాలీవుడ్ లో మొదటి హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.. కళ్యాణం వెంకటసుబ్బయ్య. ఈయనని ఈలపాట రాఘరామయ్య అని కూడా పిలుస్తారు. ఈ పేరుతోనే ఈయన బాగా పాపులర్ అయ్యారు. తెలుగు రంగస్థలం సిని నటుడు గానే కాకుండా గాయకుడుగా కూడా ఈయన మంచి పేరు పొందారు. గుంటూరు జిల్లా లో కళ్యాణం నరసింహారావు, కళ్యాణం వెంకటసుబ్రయ్య దంపతులకు ఈయన జన్మించారు. చిన్నప్పటి నుంచి ఈయనకు సంగీత నాటకాలలో ఆసక్తి ఉండేది. చిన్నతనం నుండే మ్యూజిక్ నాటకాలలో రాణించేవారు. […]
చలిలో వాకింగ్ కి వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే…!!
ప్రతి ఒక్కరు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటారు. శీతాకాలంలో సైతం వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పొగ మంచు ఉంటుంది కాబట్టి రోడ్డు మీద కాకుండా మైదానంలో వాకింగ్ చేయడం మంచిది. వాకింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత చల్లటి నీరు తాగితే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. వాకింగ్ అనంతరం గోరువెచ్చని నీరు తాగడం మంచిది. చలికాలంలో వాకింగ్ చేసేవారు వేడి సామతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా […]
ఆ స్టార్ హీరోను చంప చెల్లుమనేలా చెప్పుతో కొడతానన్న హీరోయిన్… ఎందుకో తెలుసా..!!
హీరోయిన్ రాధిక ఆప్టే మనందరికీ సుపరిచితమే. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆ ఇంటర్వ్యూలో నందమూరి హీరోలపై సంచలన కామెంట్లు చేసింది. సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీలను పల్లెత్తు మాట అనడానికి గజగజ వణుకుతారు. అలాంటిది ఈ ముద్దుగుమ్మ మాత్రం ఏకంగా ఋఆప్ హీరోను చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చానని వెల్లడించింది. ఈమె మాట్లాడుతూ…” నేను తెలుగు సినిమాలలో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో నాతో […]
ఓటింగ్స్ ను తారుమారు చేసిన గౌతమ్ తల్లి… ఒక్క దెబ్బతో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నాడుగా…!!
కంటెస్టెంట్స్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే ఫ్యామిలీ వీక్ లో మాత్రం అవేవీ పట్టించుకోరు. తమ కన్నవారు, భార్య, పిల్లలను చూసి కంటతడి పెట్టుకుంటారు. రోజు గొడవ పడే ఇంటి సభ్యులు ఈ ఒక్క వారం మాత్రం ఎమోషనల్ అవుతారు. అంతేకాకుండా ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టిస్తారు. ఇక బిగ్ బాస్ పదో వారంలో ఫ్యామిలీ వీక్ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్లో శివాజీ, అర్జున్, అశ్విని ఇంటి సభ్యులు రాగా. నేడు గౌతమ్ తల్లి హౌస్ […]









