ఆ స్టార్ హీరోను చంప చెల్లుమనేలా చెప్పుతో కొడతానన్న హీరోయిన్… ఎందుకో తెలుసా..!!

హీరోయిన్ రాధిక ఆప్టే మనందరికీ సుపరిచితమే. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆ ఇంటర్వ్యూలో నందమూరి హీరోలపై సంచలన కామెంట్లు చేసింది. సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీలను పల్లెత్తు మాట అనడానికి గజగజ వణుకుతారు. అలాంటిది ఈ ముద్దుగుమ్మ మాత్రం ఏకంగా ఋఆప్ హీరోను చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చానని వెల్లడించింది.

ఈమె మాట్లాడుతూ…” నేను తెలుగు సినిమాలలో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో నాతో కాస్త అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆయన బిహేవియర్ నాకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆయనను చెప్పుతో కొడతానని గట్టి వార్నింగ్ ఇచ్చి పడేసాను ” అంటూ చెప్పుకొచ్చింది రాధిక. ఈమె వ్యాఖ్యలు విన్న ఆ స్టార్ హీరో అభిమానులు…”ఆ ఫ్యామిలీ ని అనే అంత రేంజ్ ఉందా ఈమెకి.

ఆఫ్ట్రాల్ వాళ్ళ కాళ్ల గోటికి కూడా నువ్వు సరిపోవు. నువ్వెంత? నీ బతుకు ఎంత? నీకు ఆ ఫ్యామిలీకి.. కుక్కకి.. నాగలోకానికి ఉన్నంత గ్యాప్ ఉంది. ఈసారి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు. లేదంటే మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ” అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం రాధిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.