ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక పేర్లు మార్చుకున్న స్టార్ హీరోలు వీళ్లే..

చాలామంది నటీనటులు ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లను మార్చుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు స్వయంగా హీరోలే తమ పేర్లు మార్చుకుంటారు. మరికొన్నిసార్లు డైరెక్టర్స్ పేర్లను మారుస్తూ ఉంటారు. అలా పేర్లు మార్చుకోవడానికి చాలా కారణాలే ఉంటాయి. అయితే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తమ పేర్లను మార్చుకున్న సౌత్ స్టార్‌లు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రభాస్ : పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ అసలు పేరు […]

హగ్గులు, ముద్దులతో ప్రియాంకని నలిపేసిన శివ కుమార్…. మొగుడు, పెళ్ళాలు కూడా ఇలా చేయలేదు కదరా సామి…!!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో ముందుంటుంది. తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుని ఏడో సీజన్లో అడుగుపెట్టారు. అయితే ఈ వారం ఫ్యామిలీ వీక్ పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే శివాజీ, అశ్విని, అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి రాగా.. ప్రియాంక కోసం తన ప్రియుడు శివ కుమార్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. దీంతో ఎప్పటినుంచో మిస్ అయిన ప్రేమనంత ప్రియుడు పై […]

ఆ మూవీ హిట్ అయితే నువ్వు ఎప్పటికీ స్టార్ హీరో కాలేవు.. మహేష్ కి చివాట్లు పెట్టిన కృష్ణ.. కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో శ్రీ లీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీలో మహేష్ బాబు […]

సినిమా హిట్ అవడం కోసం అమెరికాలో అలాంటి పని చేయబోతున్న కార్తీక్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ” జపాన్ ” మూవీతో రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దీపావళి కానుకగా రేపు ( నవంబర్ 10న ) రాబోతున్న ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకునేందుకు రెడీ అయ్యాడు కార్తీక్. తెలుగు, తమిళ్ ప్రేక్షకుల అభిమానాన్ని తప్పకుండా పొందుతానని ధీమాతో ఉన్న కార్తీక్.. యూఎస్ఏ లో ను గట్టిగా ప్లాన్ చేశాడు. ప్రైమ్ వీడియో ద్వారా అక్కడ ఈరోజు […]

బేబీ నిర్మాతలో ఎవ్వరికీ తెలియని మరో యాంగిల్… మనోడి లో ఈ టాలెంట్ కూడా ఉందా…??

బేబీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సినిమా నిర్మాత ఎస్. కె.ఎన్ పెద్ద నిర్మాత అయిపోయాడు. ఈ క్రమంలోనే అనేక సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు. అలాగే బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చెయ్యడం…. ఇది అధికారికంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఈయనకి మొదటి నుంచి మెగా అభిమానులు. వీరిద్దరూ మెగాస్టార్ కి వీర అభిమానులు. అలాగే అల్లు అరవింద్ అంటే గురువుతో సమానంగా చూస్తాడు శ్రీనివాస్. ఈయన […]

కమల్ కు హ్యాండ్ ఇచ్చిన నయన్… ఈ బ్యూటీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా…!!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ సృష్టించింది. అయితే షారుఖ్ తో దోస్తీ చేస్తున్న నయనతార… కమల్ హాసన్ కు మాత్రం హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ” థగ్ లైఫ్ ” హీరోయిన్ గా నయన్ ను నిర్ణయించారు. కానీ రెమ్యునరేషన్ రూ.12 కోట్లు డిమాండ్ చేయడంతో పక్కన పెట్టేసి… ఈమె ప్లేస్ లో త్రిష […]

కూతురి పెళ్లి కోసం రాధా ఏం చేస్తుందో చూశారా… ఈ వయసులోనూ తగ్గేదేలే…!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1980 కాలం తరువాత మళ్లీ సినిమాలలో ఈమె కనిపించలేదు. అనంతరం ఈమె వారసత్వాన్ని కార్తీక్ నాయక్, తులసి నాయక్ తీసుకున్నారు. కానీ వీరిద్దరూ కూడా రాధాల ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్స్ గా ఉండలేకపోయారు. 10 సినిమాలు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ.. బిజీ అయిపోయారు. కార్తీక ప్రస్తుతం దుబాయ్ లోని తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ను చూసుకుంటున్నారు. […]

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో అందంతో పాటు తమ అభినయంతోను ఆకట్టుకునే హీరోయిన్స్‌లో పాయ‌ల్ రాజ్‌పుత్‌ ఒకటి. సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ నెగిటీవ్‌రోల్లో నటించాలంటే చాలా భయపడుతూ ఉంటారు. కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్ లో ఎంట్రీనే నెగటివ్ రోల్ తో వెళ్తే.. ఆ నెగటివ్ ఇమేజ్ పడిపోతుంది.. అదే మైండ్ సెట్ తో ఆమెను ఏ సినిమాలో అయినా చూస్తారు.. అని అభ‌ద్ర‌తాభావం ఉంటుంది. కానీ పాయల్ రాజ్‌పుత్‌ […]

Bigg Boss: శివాజీ పై పంచ్ వేసిన గౌతమ్ తల్లి.. ఎక్కడో హర్ట్ అయినట్టున్నాడే..?!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అత్యధిక ఓటింగ్ తో టైటిల్ విన్నర్ అవకాశాలను ఎక్కువగా శివాజీ అందుకున్నాడు. అయితే శివాజీ కూడా ఎప్పటికప్పుడు తన పొరపాట్లతో హౌస్ మెట్లకు దొరికిపోతూ ఉంటాడు. టాస్కులు లేని సందర్భంలో ఇంట్లో పని ఒక్కటంటే ఒకటి కూడా చేయకుండా రిలాక్స్ అవుతుంటాడు. తన బ్యాచ్ తో కారిడార్ లో కూర్చుని ఇతర కంటిస్టేంట్ల పై విమర్శలు కురిపిస్తూ ఉంటాడు. అయితే ఏ పని చేయకపోయినా, టాస్కులు సరిగ్గా ఆడకపోయినా మాటకారి […]