హగ్గులు, ముద్దులతో ప్రియాంకని నలిపేసిన శివ కుమార్…. మొగుడు, పెళ్ళాలు కూడా ఇలా చేయలేదు కదరా సామి…!!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో ముందుంటుంది. తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుని ఏడో సీజన్లో అడుగుపెట్టారు. అయితే ఈ వారం ఫ్యామిలీ వీక్ పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే శివాజీ, అశ్విని, అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి రాగా.. ప్రియాంక కోసం తన ప్రియుడు శివ కుమార్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.

దీంతో ఎప్పటినుంచో మిస్ అయిన ప్రేమనంత ప్రియుడు పై కురిపించింది ప్రియాంక. ముద్దులు, హగ్గులతో శివ కుమారు సైతం హద్దులు దాటేశాడు. ఆల్రెడీ అర్జున్ వైఫ్ సురేఖ హౌస్ లోకి ఎంటర్ అయింది. వీరిద్దరూ భార్య, భర్తలు అయినప్పటికీ… కెమెరాలు ఉంటాయని భావించి వారి లిమిట్స్ లో ఉన్నారు.

పెళ్లి చేసుకున్న వీరిద్దరే ఇంత హద్దుల్లో ఉంటే… పెళ్లికాని ప్రియాంక, శివ కుమార్ మాత్రం హద్దులని తొలగించారు. కెమెరాలు ఉన్నాయని.. ప్రజలు చూస్తున్నారనే జ్ఞానం కూడా లేకుండా లిమిట్స్ ని దాటారు. వీరిద్దరూ పెళ్లి త్వరలోనే చేసుకోబోతున్నారు కానీ… పబ్లిక్ లో ఇలా ఉండడం కరెక్ట్ కాదు. కంటెంట్ ఇవ్వడం కోసమే వీరు ఇలా చేస్తున్నారంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.