పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ లో మహేష్.. గుంటూరు కారం క్లైమాక్స్ సీన్స్ కోసం భారీ సెట్ రెడీ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కార్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దీంతోపాటు ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వచ్చిన ఖలేజా,అత‌డు మూవీలు మంచి టాక్‌ను సంపాదించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా […]

అతనితో డేటింగ్ చేస్తున్నాం నాని బ్యూటీ.. అడ్డంగా దొరికిపోయిందిగా..

సీతారామం మూవీ తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్‌గా నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రెడిషనల్ లుక్‌లో అచ్చ తెలుగు ఆడపిల్లల ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ పక్క టాలీవుడ్‌లో వరుస అవకాశాన్ని అందుకుంటూనే.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుని బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం నాని సరస‌న హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న ఈ […]

చంద్రమోహన్ కేవలం ఆ రెండు సినిమాలు తోనే ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారా…. నిజంగా గ్రేట్….!!

చంద్రమోహన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి ఎనలేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు చంద్రమోహన్. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్ భాషలోనూ సినిమాలు చేసేవారు చంద్రమోహన్. ఇక ఆ తర్వాత సినిమాలలో హీరోగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అన్న, తండ్రి, బాబాయ్ పాత్రలలో నటించి ప్రేక్షకులని […]

టాలీవుడ్ లో ఎవ్వరు చనిపోయిన ఆ దరిదాపుల్లో నాగార్జున ఎందుకు కనిపించడో తెలుసా?.. అసలు కారణం ఇదే….!!

అక్కినేని నాగార్జున ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుపుచ్చుకొని… ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగార్జున. అనేక సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సైతం పొందాడు. ఇక నాగార్జున నలభై పదుల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. నాగార్జున సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద సెలబ్రిటీ మరణించిన.. వారిని చూడడానికి వెళ్ళడు అనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృష్ణంరాజు […]

అప్పుల్లో కూరుకుపోయిన అన్నపూర్ణ స్టూడియోస్… బయటపడేందుకు నాగార్జున ఏం చేస్తున్నాడో తెలుసా….??

అక్కినేని నాగార్జున కుటుంబం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. అక్కినేని నాగార్జున కుటుంబం ప్రస్తుతం ఇండస్ట్రీ ని ఏలుతున్నారు. అక్కినేని నాగార్జున అనే కాకుండా ఆయన కుమారులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ నాగార్జున అంత పేరు ప్రఖ్యాతలు ఆయన కుమారులు పొందలేకపోయారు. నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు చాలా కష్టపడుతున్నారు కూడా. ఇదిలా ఉండగా అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ […]

” గుంటూరు కారం ” ధియేటర్ బిజినెస్ అన్ని కోట్లా.. మహేష్ హిట్ కొట్టకపోతే అంతే సంగతి..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న మూవీ గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచాయి. మహేష్ బాబు ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా గుంటూరు కారం మాస్ యాంగిల్ లో కనిపించబోతున్నాడు. జనవరి 12న వరల్డ్ వైడ్గా […]

” సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ కు అలాంటి ఫోటోలను పంపించాను “… నాగార్జున మరదలు పిల్ల సెన్సేషనల్ కామెంట్స్…!!’

ఒకప్పుడు సౌత్ సినిమాలలో సత్తా చాటిన బ్యూటీ కస్తూరి శంకర్. కమల్ హాసన్ తో , భారతీయుడు.. అక్కినేని నాగార్జునతో,అన్నమయ్య సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ బ్యూటీ. ఇక తాజాగా ” గృహలక్ష్మి ” అనే సీరియల్తో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఓ వెలుగు వెలిగింది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. వివాదాస్పద అంశాలపై స్పందిస్తూ ఒక్కోసారి చిక్కుల్లో పడుతుంది. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా తనదైన శైలిలో విమర్శలను […]

ఆ ఊరి జనం హనుమంతుడి పేరు వింటేనే కోపంతో ఊగిపోతారు.. కారణం ఏంటంటే..

మనదేశంలో కోట్లాదిమంది ఆంజనేయుని భక్తులు ఉన్నారు. దాదాపు ప్రతి ఊరిలోను హనుమంతుడిని దైవంగా కొలుస్తారు. మనసులో ఏమాత్రం భయం ఉన్న‌ జై భజరంగబలి అంటూ త‌లుస్తారు. కానీ మనదేశంలోనే ఓ గ్రామంలో మాత్రం హనుమంతుడి పేరు చెబితేనే కోపంతో ఊగిపోతారు. హనుమంతుడిని అసలు ప్రార్ధించ‌రు. అసలు హనుమంతుడి గుడి కూడా కట్టరు. అదే ద్రోణగిరి. ఉత్తరాఖండ్ లోనే ఈ గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంతకీ దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. […]

చెల్లెలి కోసం అలాంటి త్యాగం చేయబోతున్న వరుణ్.. భర్తకు సపోర్ట్ చేస్తున్న లావణ్య..

ఇటీవల ఇటలీలో వరుణ్ – లావణ్య ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో వరుణ్ – లావణ్య వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. నవంబర్ 1న వివాహం గ్రాండ్గా జరిగింది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే మెగా కోడలు లావణ్య పెళ్లయిన తర్వాత మొదటి పండుగ దీపావళిని అత్తారింట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలో లావణ్య.. మరదలునిహారిక‌ కోసం ఓ త్యాగం […]