పవన్ కళ్యాణ్ – హరికృష్ణ కాంబోలో మిస్సయిన సినిమా ఏంటో తెలుసా..?

మెగా – నందమూరి హీరోల మధ్యన సినిమాల విషయంలో గట్టి పోటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వారికి తగ్గట్టుగా ఫాన్స్ మధ్యన కూడా వార్‌ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుటుంబాల హీరోలు సినిమాల విషయంలో ఎంత పోటీ పడ్డ బయట మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి, బాలకృష్ణ కూడా అదే విధంగా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇప్పుడు ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్య కూడా మంచి బాండింగ్ […]

ఆ స్టార్ హీరో వల్లే రోడ్డుమీద పడ్డ సిమ్రాన్… ఆ ఒక్క సీన్ తో బతుకు బస్టాండ్ అయిపోయింది గా…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అందులో కొంతమందికి మాత్రమే గుర్తింపు ఉంది. అలా ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో.. అందరి మనసులు గెలుచుకున్న హీరోయిన్ సిమ్రాన్. ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్రలో పుట్టి పెరిగిన.. అప్పట్లో టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1999 సంవత్సరం నుంచి 2004 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. […]

బ్రీత్ సినిమాకి సీనియర్ ఎన్టీఆర్ కి మధ్యన ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

నందమూరి తారక రామారావు పెద్ద తనయుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి వంశీకృష్ణ ఆకెళ్ళ‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వంశీకృష్ణ రక్షా, జక్క‌న లాంటి సినిమాలను రూపొందించాడు. ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ కృష్ణ చాలా గ్యాప్ త‌ర్వాత‌ ఇప్పుడు చైతన్య కృష్ణ హీరోగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అందుకోకపోతే […]

బాలీవుడ్ ఎంట్రికి సిద్ధమైన రవితేజ.. ఏ మూవీలో అంటే..

టాలీవుడ్ హీరో రవితేజ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ మాస్ మహారాజుగా క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ హీరోగా తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్న రవితేజ.. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ ఈగల్. ఈ సినిమా తర్వాత రవితేజ.. గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నాడు మాస్ మ‌హ‌రాజా. […]

సాయిధరమ్ తేజ్‌ను బుర్ర తక్కువ వెధవ అన్న నెటిజన్.. త‌న స్టైల్‌లో రిప్లై తో ఇచ్చిప‌డేసిన‌ తేజ్..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ గతంలో వచ్చిన విరూపాక్ష సినిమాతో భారీ హీట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం గాంజయ్‌ శంకర్ మూవీలో నటిస్తున్న సాయి ధ‌ర‌మ్‌ తేజ్ చివరిగా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కూడా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు […]

యూత్‌ను ఆలోచింప‌జేస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘ కందాళ‌ ‘ విద్యా దాతృత్వం…!

విద్య నిగూఢ గుప్త‌మ‌గు విత్త‌ము- అన్న భ‌ర్తృహ‌రి సూక్తిని తూ.చ‌. త‌ప్ప‌క న‌మ్మే పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయ‌కుడు కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వ‌ర్గాల విద్యార్థుల‌కు విద్య‌ను చేరువ చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ప‌రంగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల నిర్మాణంపై దృష్టి పెడుతూనే.. మ‌రోవైపు విద్యార్థుల‌ను మ‌రింతగా ప్రోత్స‌హిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ఏకంగా కేవలం విద్య‌పైనే 41 కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఖ‌ర్చు చేయ‌డం విశేషం. చ‌దువుతోనే విద్యార్థులు త‌మ […]

మీ ఆహారంలో ఈ పదార్థాలు ఉంటే మ‌ధుమేహం మీ ద‌రిదాపుల్లోకి రానేర‌దు..!

ప్రస్తుత కాలంలో మధుమేహంతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వచ్చే వ్యాధి మధుమేహం. దీనిని చక్కటి చిట్కాలతో అదుపులో పెట్టుకోవచ్చు. అదికూడా మీకు అందుబాటులో దొరికేవే, మనం నిత్యం చూసే వాటితోనే సులభంగా మధుమేహాన్ని తరిమి కొట్టొచ్చు. ముఖ్యంగా మనం వంటల్లో నిత్యం ఉపయోగించే సరుకులతో మధుమేహాన్ని దూరం చేయొచ్చని నిపుణులు సైతం చెప్పారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పసుపు: పసుపులు ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా మధుమేహాన్ని […]

సౌందర్య – అనుష్క మధ్య ఉన్న పోలికలు ఇవే..‌. ఆ విషయంలో ఇద్దరు సేమ్ టు సేమ్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య మరణించి చాలా కాలం అయినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మాత్రం బ్రతికే ఉంది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇక సౌందర్యలో ఉన్న పోలికలు అనుష్కలో ఉన్నాయంటూ.. ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన ప్రేక్షకులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్లు అయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. సౌందర్య అసలు పేరు సౌమ్య […]

వామ్మో పవిత్ర లోకేష్ రోజుకు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా.. ఈమె ముందు హీరోయిన్స్ కూడా వేస్ట్…!!

టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో పవిత్ర లోకేష్ ఒకరు. తాజాగా ఈమె రెమ్యూనరేషన్ విషయంలో ఓ వార్త వైరల్ అవుతుంది. కన్నడ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నటించిన పవిత్ర లోకేష్.. ఇక ఆ తర్వాత అక్క, వదిన, తల్లి వంటి క్యారెక్టర్స్ లో నటించింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగుతోపాటు కన్నడ సిని పరిశ్రమలో కూడా రాణిస్తుంది. ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర డేటింగ్ అప్పట్లో సంచలనమే సృష్టించిందని […]