ఆ స్టార్ హీరో వల్లే రోడ్డుమీద పడ్డ సిమ్రాన్… ఆ ఒక్క సీన్ తో బతుకు బస్టాండ్ అయిపోయింది గా…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అందులో కొంతమందికి మాత్రమే గుర్తింపు ఉంది. అలా ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో.. అందరి మనసులు గెలుచుకున్న హీరోయిన్ సిమ్రాన్. ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్రలో పుట్టి పెరిగిన.. అప్పట్లో టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1999 సంవత్సరం నుంచి 2004 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది.

అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు.. డాన్స్ మాస్టర్ రాజు సుందరం తో రిలేషన్షిప్ పెట్టుకుందట ఈ ముద్దుగుమ్మ. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. ఇక సిమ్రాన్ ఏ హీరోతో అయినా క్లోజ్ గా ఉంటే రాజు సుందరం కి నచ్చదట. వెంటనే సిమ్రాన్ కు వార్నింగ్ ఇచ్చేవాడట. అలాంటిది కమల్ హాసన్ సినిమాలో.. లి***ప్ లాక్ సీన్ లో హీరోయిన్ సిమ్రాన్ నటించిన.

ఆసీన్ సిమ్రాన్ చేయడం రాజు సుందరంకు అస్సలు నచ్చలేదట. ఈ విషయంపై సిమ్రాన్ తో మాట్లాడేందుకు బయటకు తీసుకెళ్లాడట. అక్కడ రాజు సుందరంకు, సిమ్రాన్ కు గొడవ జరిగిందట. దీంతో నడిరోడ్డు పైనే సిమ్రాన్ ని వదిలేసి వచ్చేసాడట రాజు సుందరం. ఇలా సిమ్రాన్ రోడ్డుపైన పడిందని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.