” బిగ్ బాస్ ” హౌస్ లో ఫుడ్ పై ఆట సందీప్ సంచలన కామెంట్స్… మరి ఇంత దారుణంగా చెప్పేసాడు ఏంట్రా బాబు…!!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే షోలలో నెంబర్ వన్ స్థాయిలో నిలిచిన షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ తో దూసుకుపోతుంది. ఉల్టా పుల్టా అంటూ నిర్వహించిన ఈ షో.. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుని మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగిన సందీప్ మాస్టర్… ఎనిమిదో వారంలో నే హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక […]

నెపోటిజంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్.. టాలెంట్ ఉన్న వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలంటూ..

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదగడం సాధారణ విషయం కాదు. అయితే మొదట మోడల్ గా రాణించిన కృతి సనన్‌.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌హోదా సంపాదించుకుంది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్.. నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెకేసింది ఈ […]

మునగ పువ్వు తో ఇన్ని ప్రయోజనాల.. తెలిస్తే అశ్చ‌ర్య‌పోతారు..

మునగకాయలు , మున‌గ ఆకులు చాలా మంది ఆహ‌రంగా తీపుకుంటారు. ఇక మున‌గ‌కాయ టేస్ట్, వాటిలో ఉండే పోషక విలువ‌ల గురించి అందరికీ తెలుసు. మునగ పువ్వుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, చాలా స‌మ‌స్య‌ల‌ను కంట్రోల్ చేయ‌వ‌చని మీకు తెలుసా..? మునగ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ప్రి రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. ముఖంపై ముడతలను నివారించడానికి మునిగ పువ్వు ఎంత‌గానో సహకరిస్తుంది. వీటిలో ఉండే ప్రోటీన్ జుట్టు చర్మానికి కూడా […]

ఇకపై నన్ను హనీ అని కాదు.. అలా పిలుస్తారు.. మెహరీన్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా తన కెరీర్ కొనసాగిస్తుంది మెహరీన్. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే మెహరీన్ కు మంచి స‌క్స‌స్ తెచ్చిపెట్టాయి. వీటిలో ఒకటి ఎఫ్2. ఈ మూవీలో మెహరీన్ పోషించిన హానీ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మెహరీన్ అని కాకుండా హనీ ఇస్ ద బెస్ట్ అనే డైలాగ్ తో నన్ను పిలుస్తూ ఉంటారు అంటూ బహిరంగంగా చాలా సందర్భాల్లో చెప్పింది. […]

నాగచైతన్య ‘ దూత ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్ర‌భుతో నాగచైతన్య ఇటీవల నటించిన మూవీ కస్టడి. ఈ సినిమాతో చైతూ స‌క్స‌స్ అందుకోలేక‌పోయాడు. కాగా చైతన్య ప్రస్తుతం కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ త‌న ఖాతాలో వేసుకున్న చందు మండేటి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా చైతు కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. ఈ మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్ […]

మంచు లక్ష్మికి అలా ముద్దు పెట్టిన మెగా హీరో.. పిక్స్ వైరల్..

టాలీవుడ్‌లో మంచు డాటర్ లక్ష్మికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. తర్వాత ప‌లు షోల‌కు హోస్ట్‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన‌ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్‌ను రన్ చేస్తూ తన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు విందు చేస్తూ ఉంటుంది. […]

చలికాలంలో మీ చర్మం పొడిబారి పోతుందా.. అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి…!!

చలికాలంలో చర్మంపై ఉన్న తేమ త్వరగా పోతుంది. దీంతో చర్మం పొడిబారడం, పగలడం లాంటివి జరుగుతాయి. అందుకే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అలా చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. చలికాలంలో దాహం వెయ్యకపోయినప్పటికీ నీరు ఎక్కువగా తాగాలి. 2. అలాగే ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. 3. చలికాలంలో వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయకూడదు. వేడి నీటితో స్నానం చేస్తే తొందరగా పొడిబారి పోతుంటారు. ఇందువల్ల […]

మహేష్, రామ్ చరణ్ మధ్య అంత స్నేహబంధం ఉందా… వీళ్లు అవి కూడా మార్చుకుంటున్నారు గా…!!

టాలీవుడ్ టాప్ హీరోల మధ్య ఉండే బాండింగ్ మనం ఫంక్షన్స్, పార్టీస్ లో చూస్తూనే ఉంటాం. ఈ సోషల్ మీడియా వల్లే వారి పర్సనల్ విషయాలు ఎక్కువగా బయటకు వస్తాయి. ఇంట్లో ఏ పార్టీలు జరిగినా.. ఏ పండగ సెలబ్రేట్ చేసుకున్న వారికి సంబంధించిన ఫోటోలు చిటికలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక స్టార్ హీరోలు, వారి ఫ్యామిలీల మధ్య ఉండే స్నేహం కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ […]

స్లివ్లెస్ డ్రెస్ తో మతిపోగుడుతున్న కేథరిన్… హాట్ గా ఉందంటూ బోల్డ్ కామెంట్స్ ….!!

హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన..” చమ్మక్ చల్లో ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అనంతరం క్రేజీ ఆఫర్లు దక్కాయి. వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ” ఇద్దరమ్మాయిలతో, సరైనోడు ” సినిమాలు నటించగా.. నాచురల్ స్టార్ నానితో..” పైసా ” సినిమాలో నటించింది. అంతేకాదు రానా తో సైతం […]