స్లివ్లెస్ డ్రెస్ తో మతిపోగుడుతున్న కేథరిన్… హాట్ గా ఉందంటూ బోల్డ్ కామెంట్స్ ….!!

హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన..” చమ్మక్ చల్లో ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అనంతరం క్రేజీ ఆఫర్లు దక్కాయి. వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ” ఇద్దరమ్మాయిలతో, సరైనోడు ” సినిమాలు నటించగా.. నాచురల్ స్టార్ నానితో..” పైసా ” సినిమాలో నటించింది.

అంతేకాదు రానా తో సైతం నటించింది. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా బింబిసారా, వాలైరు వీరయ్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇదంతా పక్కన పెడితే… ఈ ముద్దుగుమ్మ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తుంది.

ఈ క్రమంలోనే ఓ హాట్ పిక్ ని షేర్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ.. లెహంగా ధరించి… ఘాటు చూపులతో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు… హాట్ గా ఉందంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.