NBK -108: కాజల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

టాలీవుడ్ లో ఇప్పటివరకు పలు సినిమాలలో నటించి ఊహించని గుర్తింపును తెచ్చుకున్న హీరో నందమూరి బాలకృష్ణ.. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి సినిమా గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు బాలయ్య అనీల్ రావిపూడి డైరెక్షన్లో 108 వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చిత్ర బృందం చెప్పుకొస్తున్నారు. అయితే […]

నాగబాబు కూతురు విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇకపోతే తాజాగా మెగా డాక్టర్ నిహారిక గురించి ఆమె విడాకుల వ్యవహారం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. నిహారికకు 2020 వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో వివాహం జరిగింది.ఈ వివాహం చాలా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. అయితే వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు […]

ఒక్క ఫోటోతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నివేద థామస్..!!

టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో వివాహం చేసుకుంటున్నారు. వివాహం కాని హీరోయిన్లకు సైతం ఎక్కడ కనిపించినా కూడా మీడియా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారి పెళ్లి గురించి అడగడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్లు కూడా ఈ విషయాన్ని అడుగుతూ ఉంటారు. దీంతో చాలామంది సెలబ్రిటీస్ తమ పెళ్లిళ్ల గురించి చెప్పలేక సతమతమవుతూ ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా నివేద థామస్ కి ఇటువంటి ప్రశ్న ఎదురవ్వడంతో వెంటనే ఒక […]

ఎమోషనల్ తో ఆకట్టుకుంటున్న రంగమార్తాండ ట్రైలర్..!!

డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో ఉగాది కానుకగా ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం జరిగింది ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన […]

సీనియర్ హీరోయిన్ లంతా సైడ్ అయినట్టేనా..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు నటించిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో వారి స్థానాలలో కొత్త హీరోయిన్లను భర్తీ చేయడం జరుగుతోంది. ఇప్పటికే సమంత రష్మిక అలాంటి హీరోయిన్ సైతం బాలీవుడ్ లో బిజీగా అవుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అక్కడే పలు సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రస్మిక కన్నడ పరిశ్రమను పూర్తిగా వదిలి వేసిందని తెలుస్తోంది. రష్మిక కూడా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు కమిట్ అవుతున్న […]

రాజకీయాలకు మోహన్ బాబు స్వస్తి చెప్పినట్టేనా..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే..మొదట పలు చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ హీరోగా ,విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా పలు చిత్రాలలో నటించారు. మరొకవైపు విద్యాసంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు మోహన్ బాబు. నిన్నటి రోజున మోహన్ బాబు 71వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు .ఈ పుట్టినరోజు […]

వారి కారణం వల్లే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదా..!!

టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంతో పలు రికార్డులను సైతం సృష్టించారు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా లెవెల్ లోనే పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ కు సంబంధించి ఏదో ఒక విషయం పెళ్లి గురించి వైరల్ గా మారుతూనే […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన.. నటి భువనేశ్వరి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టించింది నటి భువనేశ్వరి. దొంగ రాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, సీమశాస్త్రి , ఆంజనేయులు వంటి సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. అలాగే పలు చిత్రాలలో కూడా నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత వెండితెరకు దూరమై తమిళ్ లో కూడా పలు సీరియల్స్ లో కూడా నటించింది. 2015 తర్వాత నుంచి ఈమె అటు సిల్వర్ స్క్రీన్ పైన బుల్లితెర పైన అసలు […]

చిరంజీవితో నటించిన హీరోయిన్లలో వేలకోట్లకు అధిపతిరాలైన ఏకైక హీరోయిన్..!!

సామాజిక మాధ్యమాల కారణంగా ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్స్ కూడా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. ఫ్యామిలీతో గడుపుతున్న అప్పటి సెలబ్రెటీల గురించి పలు విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. కొంతమంది నటీనటులు సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అలాగే ఇప్పుడు అలనాటి హీరోయిన్ గా పేరు పొందింది. హీరోయిన్ మాధవి గురించి కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈమె వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో […]